• facebook
  • whatsapp
  • telegram

భారత రాష్ట్రాల రాజధానులు, రాష్ట్రాల అవతరణ తేదీలు, ఆయా రాష్ట్రాల్లోని మొత్తం జిల్లాలు.

రాష్ట్రం పేరు     రాజధాని     అవతరణ తేది    మొత్తం జిల్లాలు
ఆంధ్రప్రదేశ్     హైదరాబాద్     1-11-1956    13
కర్ణాటక బెంగళూరు      1-11-1956       30
కేరళ     త్రివేండ్రం      1-11-1956   14
మధ్యప్రదేశ్          భోపాల్  1-11-1956  50
మహారాష్ట్ర      ముంబయి     1-11-1956   35
పంజాబ్     చండీగఢ్     1-11-1956     22
రాజస్థాన్      జైపూర్     1-11-1956   33
తమిళనాడు   చెన్నై     1-11-1956     32
పశ్చిమ్‌బంగ       కోల్‌కత     1-11-1956  19
ఉత్తర్‌ప్రదేశ్         లఖ్‌నవూ     26-1-1950 75
అసోం       గౌహతి     1-11-1956   27
బిహార్       పట్నా  -    38
ఒడిశా     భువనేశ్వర్     -     30
గుజరాత్      అహ్మదాబాద్      1-5-1960  26
సిక్కిం   గ్యాంగ్‌టక్     26-4-1975      4

నాగాలాండ్   
కోహిమా      1-12-1963   11

హరియాణా    
చండీగఢ్      1-11-1966   21
హిమాచల్‌ప్రదేశ్     సిమ్లా      25-1-1971   12
త్రిపుర  అగర్తల      21-1-1972      5

మేఘాలయ    
షిల్లాంగ్      21-1-1972   7
మణిపూర్   ఇంఫాల్      1-1-1972     9
మిజోరాం   ఐజ్వాల్     20-2-1987      8
అరుణాచల్‌ప్రదేశ్     ఈటానగర్      20-2-1987  16
గోవా  పనాజీ        30-5-1987    2
ఛ‌త్తీస్‌గఢ్   రాయ్‌పూర్     1-11-2000      27
ఉత్తరాంచల్   డెహ్రాడూన్      9-11-2000    17
ఝార్ఖండ్       రాంచీ      15-11-2000  24

తెలంగాణ    
హైదరాబాద్      2-6-2014   10

కేంద్రపాలిత ప్రాంతాలు - అవతరణ తేదీ - రాజధానులు - మొత్తం జిల్లాలు

కేంద్రపాలిత ప్రాంతం     అవతరణ తేదీ     రాజధాని    మొత్తం జిల్లాలు
దిల్లీ     1991     దిల్లీ     11
అండమాన్ నికోబార్ దీవులు       15-8-1947 పోర్ట్‌బ్లెయిర్      3
చండీగఢ్    1-11-1966  చండీగఢ్        1
దాద్రానగర్ హవేలీ     11-8-1961  సిల్వస్సా        1
లక్షద్వీప్   1956     కవరత్తి      1
పుదుచ్చేరి 1962     పుదుచ్చేరి         4
దీవ్‌ & దమణ్       30-5-1987 దమణ్      2
జమ్మూ-కశ్మీర్‌      31-10-2019  -    -
లద్దాఖ్‌     31-10-2019        

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.