• facebook
  • whatsapp
  • telegram

అంతర్జాతీయ దినోత్సవాలు

జనవరి

తేది  

ప్రత్యేకత

* 10

-

ప్రపంచ నవ్వుల దినోత్సవం

* 19

-

ప్రపంచ శాంతి దినోత్సవం

* 25

-

అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం

* 26

-

అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం

ఫిబ్రవరి

* రెండో ఆదివారం

-

ప్రపంచ వివాహ దినోత్సవం

* 14

-

ప్రేమికుల దినోత్సవం

* 21

-

ప్రపంచ మాతృభాషా దినోత్సవం

మార్చి

* 8

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

* 15

-

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం

* 21

-

ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం

* 22

-

ప్రపంచ నీటి దినోత్సవం

* 23

-

ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటలర్జికల్ డే

* 24

-

ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం

ఏప్రిల్

* 1

-

ఆల్ ఫూల్స్ డే

* 7

-

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

* 12

-

ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం

* 16

-

ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం

* 18

-

ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం

* 22

-

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

* 23

-

ప్రపంచ పుస్తకాల, కాపీరైట్ దినోత్సవం

* 26

-

చెర్నోబిల్ దినం, ప్రపంచ అహింసా దినోత్సవం, ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం

* 28

-

ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం

* 29

-

ప్రపంచ నృత్య దినోత్సవం

మే

* 1

-

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం

* 3

-

పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, అంతర్జాతీయ శక్తి దినోత్సవం

* 5

-

ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం

* 6

-

ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం

* రెండో ఆదివారం

-

ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం

* 8

-

ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం

* 9

-

ప్రపంచ తలసీమియా దినోత్సవం

* 12

-

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

* 17

-

ప్రపంచ టెలికాం దినోత్సవం

* 18

-

ప్రపంచ మ్యూజియాల దినోత్సవం

* 25

-

ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం

* 29

-

ఎవరెస్ట్ దినోత్సవం

* 31

-

పొగాకు వ్యతిరేక దినోత్సవం

జూన్

* 1

-

అంతర్జాతీయ పాల దినోత్సవం

* 4

-

అంతర్జాతీయ అమాయక, పీడిత బాలల దినోత్సవం

* 5

-

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

* 14

-

ప్రపంచ రక్తదాన దినోత్సవం

* 20

-

ప్రపంచ శరణార్థుల దినోత్సవం

*మూడో ఆదివారం

-

తండ్రుల దినోత్సవం

* 26

-

అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం

* 27

-

ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం

జులై

* 1

-

ప్రపంచ వైద్యుల దినోత్సవం, ప్రపంచ ఆర్కిటెక్చర్ డే

* 3

-

అంతర్జాతీయ సహకార దినోత్సవం

* 6

-

ప్రపంచ రేబీస్ దినోత్సవం, ప్రపంచ జంతు కారక వ్యాధి దినోత్సవం

* 11

-

ప్రపంచ జనాభా దినోత్సవం

ఆగస్టు

* 1

-

ప్రపంచ తల్లిపాల దినోత్సవం

* మొదటి ఆదివారం

-

ప్రపంచ స్నేహ దినోత్సవం

* 9

-

ప్రపంచ గిరిజన దినోత్సవం

* 12

-

అంతర్జాతీయ యువజన దినోత్సవం, అంతర్జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవం

* 18

-

అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం

* 19

-

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

సెప్టెంబర్

* 2

-

కొబ్బరికాయల దినోత్సవం

* 8

-

అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం

* 15

-

ఇంజనీరుల దినోత్సవం

* 16

-

ప్రపంచ ఓజోన్ దినోత్సవం

* 21

-

అల్జీమర్స్ దినోత్సవం

* 22

-

రోజ్ డే (క్యాన్సర్ రోగగ్రస్థుల సంక్షేమం)

* 24

-

ప్రపంచ హృద్రోగ దినోత్సవం

* 26

-

ప్రపంచ బధిరుల దినోత్సవం

* 27

-

ప్రపంచ పర్యాటక దినోత్సవం

అక్టోబరు

* 2

-

అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ప్రపంచ జంతువుల దినోత్సవం, ప్రపంచ శాకాహార దినోత్సవం

* 3

-

ప్రపంచ ఆవాస దినోత్సవం

* 4

-

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం

* 5

-

ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం

* 9

-

ప్రపంచ తపాలా దినోత్సవం

* 10

-

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

* 12

-

ప్రపంచ దృష్టి దినోత్సవం

* 13

-

ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం

* 14

-

ప్రపంచ ప్రయాణాల దినోత్సవం

* 15

-

ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం (వరల్డ్ వైట్ కేన్ డే)

* 16

-

ప్రపంచ ఆహార దినోత్సవం

* 17

-

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

* 21

-

ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం

* 24

-

ఐక్యరాజ్య సమితి దినోత్సవం, వరల్డ్ డెవలప్‌మెంట్ ఇన్ఫర్మేషన్ డే

* 30

-

ప్రపంచ పొదుపు దినోత్సవం

నవంబర్

* 2

-

ప్రపంచ న్యూమోనియా దినోత్సవం

* 10

-

ప్రపంచ రవాణా దినోత్సవం

* 14

-

ప్రపంచ మధుమేహ (డయాబెటిస్) దినోత్సవం

* 16

-

ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహన దినం

* 20

-

ప్రపంచ బాలల దినోత్సవం

* 25

-

మహిళలపై హింసా నిరోధక దినోత్సవం

డిసెంబర్

* 1

-

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 

* 2

-

ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం

* 3

-

అంతర్జాతీయ వికలాంగుల/ బలహీనుల దినోత్సవం

* 10

-

మానవ హక్కుల దినోత్సవం

* 11

-

యూనిసెఫ్ దినోత్సవం

వివిధ దేశాల దినోత్సవాలు

జనవరి

* 1

-

క్యూబా విమోచన దినోత్సవం, పాలస్తీనా విప్లవ దినోత్సవం, సూడాన్ జాతీయ దినోత్సవం

* 4

-

మయన్మార్ స్వాతంత్య్ర దినోత్సవం

* 8

-

ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపక దినోత్సవం

* 15

-

క్రొయేషియా జాతీయ దినోత్సవం

* 26

-

ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం

ఫిబ్రవరి

* 4

-

శ్రీలంక జాతీయ దినోత్సవం

* 11

-

ఇరాన్ జాతీయ దినోత్సవం

* 25

-

కువైట్ జాతీయ దినోత్సవం

* 28

-

ఈజిప్ట్ స్వాతంత్య్ర దినోత్సవం

మార్చి

* 12

-

మారిషస్ గణతంత్ర దినోత్సవం

* 26

-

బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం

ఏప్రిల్

* 18

-

జింబాబ్వే స్వాతంత్య్ర దినోత్సవం

* 27

-

దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం

మే
 

* 23

-

ఆఫ్రికా దినోత్సవం

* 24

-

కామన్‌వెల్త్ దినోత్సవం

* 26

-

గయానా స్వాతంత్య్ర దినోత్సవం

* 31

-

దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం

జూన్
 

* 16

-

ఆఫ్రికా బాలల దినోత్సవం

* 17

-

గోవా విప్లవ దినోత్సవం

జులై

* 4

-

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం

* 5

-

అల్జీరియా జాతీయ దినోత్సవం

* 9

-

అర్జెంటీనా జాతీయ దినోత్సవం

* 14

-

ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం

ఆగస్టు
 

* 6

-

హిరోషిమా డే, జమైకా స్వాతంత్య్ర దినోత్సవం

* 9

-

నాగసాకి డే

* 14

-

పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం

* 15

-

బహ్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం, కొరియా స్వాతంత్య్ర దినోత్సవం

* 17

-

ఇండోనేషియా స్వాతంత్య్ర దినోత్సవం

సెప్టెంబర్

* 3

-

ఖతార్ స్వాతంత్య్ర దినోత్సవం

* 26

-

న్యూజిలాండ్ స్వాతంత్య్ర దినోత్సవం

అక్టోబర్

* 1

-

నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం

* 9

-

ఉగాండా స్వాతంత్య్ర దినోత్సవం

* 24

-

జాంబియా స్వాతంత్య్ర దినోత్సవం

* 31

-

మలేషియా స్వాతంత్య్ర దినోత్సవం

డిసెంబర్

* 2

-

యు.ఎ.ఇ. స్వాతంత్య్ర దినోత్సవం

* 6

-

ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవం

* 12

-

కెన్యా స్వాతంత్య్ర దినోత్సవం

* 16

-

బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం

వివిధ రాష్ట్రాల దినోత్సవాలు

* మార్చి 30

-

రాజస్థాన్ దినోత్సవం

* మే 1

-

మహారాష్ట్ర దినోత్సవం

* జూన్ 2

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

* జూన్ 17

-

గోవా విప్లవ దినోత్సవం

* నవంబర్ 1

-

ఆంధ్రప్రదేశ్ అవతవరణ దినోత్సవం

* డిసెంబర్ 19

-

గోవా విముక్తి దినోత్సవం

* డిసెంబర్ 20

-

అరుణాచల్ ప్రదేశ్ దినోత్సవం


 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.