• facebook
  • whatsapp
  • telegram

ముఖ్యమైన కమిటీలు – కమిషన్లు

కమిటీలు

కమిటీ

అధ్యక్షుడు లేదా చైర్మన్

కమిటీ ఏర్పాటు ఉద్దేశం

* బల్వంత్ రాయ్ మెహతా

బల్వంత్ రాయ్ మెహతా

మూండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ

* అశోక్ మెహతా కమిటీ

అశోక్ మెహతా

రెండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ

* సచార్ కమిటీ

జస్టిస్ రాజేందర్ సచార్

మన దేశంలోని ముస్లిముల ఆర్థిక, సామాజిక, విద్యా ఉపాధి స్థాయులపై అధ్యయనం

* రాజమన్నార్ కమిటీ

జస్టిస్ రాజమన్నార్

కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన

* దినేష్ గోస్వామి కమిటీ

దినేష్ గోస్వామి

ఎన్నికల సంస్కరణలు

* ఎల్.పి. గుప్తా కమిటీ

ఎల్.పి. గుప్తా

మూలధన మార్కెట్ పై సూచనలు

* నరేశ్ చంద్ర కమిటీ

నరేశ్ చంద్ర

విమానయాన రంగం ప్రైవేటీకరణ, 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాలని సిఫార్సు

* లింగ్డో కమిటీ

జె.ఎం. లింగ్డో

విద్యార్థి సంఘ ఎన్నికల సక్రమ నిర్వహణకు సూచనలు

* జెఠ్మలానీ కమిటీ

జెఠ్మలానీ

జమ్మూ-కశ్మీర్ లో శాంతి స్థాపన

* మాలెగావ్ కమిటీ

వై.హెచ్ మాలెగావ్

మైక్రోఫైనాన్స్ సంస్థల అధ్యయనం

* సయీద్ హమీద్ కమిటీ

సయీద్ హమీద్

అండమాన్ లో జరావా తెగ అంతరించి పోకుండా సూచనలు

* మోహన్ కమిటీ

జస్టిస్ మోహన్

ప్రభుత్వరంగసంస్థల స్థితిగతుల అధ్యయనం

* ఇక్బాల్ అహ్మద్ కమిటీ

ఇక్బాల్ అహ్మద్

లాభదాయక పదవుల అంశం పరిశీలన

* వరదరాజన్ కమిటీ

వరదరాజన్

తాజ్ మహల్ చుట్టుపక్కల కాలుష్యంపై అధ్యయనం

* యశ్ పాల్ కమిటీ

యశ్ పాల్

ఉన్నత పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మత పరమైన అంశాల పరిశీలన

* గుప్తా కమిటీ

ఇంద్రజిత్ గుప్తా

రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం, ఫండ్సుపై అధ్యయనం

* మషేల్కర్ కమిటీ

ఆర్.ఎ.మషేల్కర్

మేధో సంపత్తి హక్కుల అధ్యయనం

* ఖుస్రో కమిటీ

ఎ.ఎం. ఖుస్రో

వ్యవసాయ రుణాలపై అధ్యయనం

* బెనర్జీ కమిటీ

జస్టిస్ ఉమేశ్ చంద్ర బెనర్జీ

గోద్రా రైలు దుర్ఘటన

* సుబ్రమణ్యం కమిటీ

సుబ్రమణ్యం

కార్గిల్ యుద్ధానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం

* నరసింహం కమిటీ

నరసింహం

ఆర్థిక రంగ సంస్కరణలు

* ఎంపీ లాడ్స్ కమిటీ

వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్

ఎంపీ లాడ్స్ అవకతవకలపై విచారణ

* ముఖర్జీ కమిటీ

ముఖర్జీ

కుటుంబ నియంత్రణ కార్యక్రమా నికి సంబంధించి అధ్యయనం

* మల్హోత్రా కమిటీ

ఆర్.ఎస్ మల్హోత్రా

బీమా రంగంలో సంస్కరణలు

* జీవన్ రెడ్డి కమిటీ

జస్టిస్ జీవన్ రెడ్డి

మణిపూర్ లో సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరణపై పరిశీలన

* కె.జి. షా కమిటీ

కె.జి. షా

గోద్రా దుర్ఘటన అనంతరం రేగిన హింసపై అధ్యయనం.

* అశోక్ చందా కమిటీ

అశోక్ చందా

దూరదర్శన్, ఆకాశవాణిలకు స్వయం ప్రతిపత్తి

* సోమశేఖర్ కమిటీ

సోమశేఖర్

ఏలేరు రిజర్వాయర్ భూసేకరణ అవకతవకలపై అధ్యయనం

* ఖోస్లా కమిటీ

కె.ఎన్. ఖోస్లా

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం

* లిబర్ హాన్ కమిటీ

జస్టిస్ లిబర్ హాన్

బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ

* వాల్మీకి ప్రసాద్ కమిటీ

వాల్మీకి ప్రసాద్

ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు రిజర్వేషన్లు

* జె.ఎఫ్. రబీరే కమిటీ

జె.ఎఫ్. రబీరే

పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు

* నరసింహం కమిటీ

సతీష్ చంద్ర

యూపీఎస్సీ పరీక్ష పద్ధతిపై సమీక్ష

* మోహన్ కందా కమిటీ

మోహన్ కందా

సహకార రంగంలో సంస్కరణలు

* రాకేశ్ మోహన్ కమిటీ

రాకేశ్ మోహన్

మౌలిక సదుపాయాల కల్పన

* లక్డావాలా కమిటీ

లక్డావాలా

పేదవారి గుర్తింపునకు ప్రాతిపదికల ఎంపికపై సూచనలు

* అబిద్ హుస్సేన్ కమిటీ

అబిద్ హుస్సేన్

చిన్న తరహా పరిశ్రమల స్థితిగతులపై పరిశీలన

* ఉషా థోరట్ కమిటీ

ఉషాథోరట్

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రంగంలో నియంత్రణకు సూచనలు

* రంగరాజన్ కమిటీ

డాక్టర్ సి. రంగరాజన్

జాతీయ భద్రతా బిల్లుపై జాతీయ సలహా మండలి

* వై.వి. రెడ్డి కమిటీ

డాక్టర్ వై.వి. రెడ్డి

చిన్న మొత్తాల పొదుపులు, సంస్కరణలు

* ప్రత్యూష్ సిన్హా

ప్రత్యూష్ సిన్హా

యాంట్రిక్స్, దేవాస్ ఒప్పందంలో అవకతవకలపై పరిశీలన

* చలపతిరావు కమిటీ

చలపతిరావు

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణ

* శామ్ పిట్రోడా కమిటీ

శామ్ పిట్రోడా

రైల్వేల నవీనీకరణ

* కేల్కర్ కమిటీ

కేల్కర్

పన్నుల సంస్కరణలు

* పి.ఎన్. భగవతీ కమిటీ

పి.ఎన్. భగవతీ

టేకోవర్లపై సెబీ కమిటీ

* కె.సి. పంత్ కమిటీ

కె.సి. పంత్

ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బలోపేతంపై సూచనలు

* ఎస్.కె. సింగ్ కమిటీ

ఎస్.కె. సింగ్

ఎఫ్.డి.ఐ.లపై సూచనలు

* ప్రకాశమణి త్రిపాఠి కమిటీ

ప్రకాశమణి త్రిపాఠి

యూటీఐ, స్టాక్ మార్కెట్ కుంభ కోణాలపై అధ్యయనం

* దీపక్ పరేఖ్ కమిటీ

దీపక్ పరేఖ్

యు.ఎస్. – 64 స్కీముపై పరిశీలన

* కె.పి. గీతాకృష్ణన్ కమిటీ

కె.పి. గీతాకృష్ణన్

వ్యయ సంస్కరణలు

* సి.డి. షెనాయ్ కమిటీ

సి.డి. షెనాయ్

జాతీయ జెండా నిబంధనలు

* జె.ఎం. గిర్ గ్లానీ కమిటీ

జె.ఎం. గిర్ గ్లానీ

సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో పాటించాల్సిన ఆరు సూత్రాలకు సంబంధించి 610 జీవోపై సూచనలు

* రాఘవన్ కమిటీ

రాఘవన్

విశ్వ విద్యాలయాల్లో, కళాశాల్లో ర్యాగింగ్ అరికట్టడంపై సూచనలు

* జానకీ రామన్ కమిటీ

జానకీరామన్

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల సెక్యూరిటీ లావాదేవీలపై సమీక్ష

* చరణ్ దాస్ మెహతా కమిటీ

చరణ్ దాస్ మెహతా

పార్లమెంటు సభ్యుల జీతభత్యాల పెంపుపై సూచనలు

* రంగనాథ్ మిశ్రా కమిటీ

రంగనాథ్ మిశ్రా

మత, భాషా సంబంధమైన మైనార్టీలపై అధ్యయనం

* కిరీట్ పారిఖ్ కమిటీ

కిరీట్ పారిఖ్

పెట్రో ధరల విధానంపై సూచనలు

* జె.జె. ఇరానీ కమిటీ

జె.జె. ఇరానీ

కంపెనీ సంస్కరణలు

* షుంగ్లూ కమిటీ

షుంగ్లూ

కామన్ వెల్త్ గేమ్స్ ఆర్థిక అవకతవకలపై అధ్యయనం

* సి.వి. ఆనందబోస్ కమిటీ

సి.వి. ఆనందబోస్

పద్మనాభస్వామి సంపద పర్యవేక్షణ

* శ్రీకృష్ణ కమిటీ

జస్టిస్ శ్రీకృష్ణ

సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సంక్షోభ పరిష్కారంపై సూచనలు

* సురేశ్ టెండూల్కర్ కమిటీ

సురేశ్ టెండూల్కర్

దేశంలో పేదరికం అంచనా

* ఎం.బి.ఎన్.రావు కమిటీ

ఎం.బి.ఎన్.రావు

మన దేశంలో తొలిసారి ప్రభుత్వ రంగంలో మహిళల బ్యాంకు ఏర్పాటుపై సూచనలు

* జె.ఎస్. వర్మ కమిటీ

జస్టిస్ జె.ఎస్.వర్మ

నిర్భయ చట్టంపై సూచనలు

* నిగర్వేకర్ కమిటీ

నిగర్వేకర్

సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష మార్పులు


 

కమిషన్లు

కమిషన్

అధ్యక్షుడు లేదా ఛైర్మన్

కమిషన్ ఏర్పాటు ఉద్దేశం

* హంటర్ కమిషన్

హంటర్

జలియన్ వాలాభాగ్ ఉదంతంపై అధ్యయనం

* అన్సారీ కమిషన్

అన్సారీ

రాజీవ్ గాంధీ హత్యానంత అల్లర్లు

* ఎరాడి కమిషన్

ఎరాడి

రావి, బియాస్ నదీ జలాల పంపిణీ

* నానావతి కమిషన్

జస్టిస్ నానావతి

గుజరాత్ అల్లర్లు

* రామచంద్రరాజు కమిషన్

జస్టిస్ రామచంద్రరాజు

సంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎస్సీల వర్గీకరణకు సూచనలు

* పునర్విభజన కమిషన్

జస్టిస్ కుల్దీప్ సింగ్

అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన

* బరూచా కమిషన్

బరూచా

సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల అణచివేతపై సూచనలు

* జైన్ కమిషన్

జైన్

రాజీవ్ గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితుల అధ్యయనం

* శ్రీకృష్ణ కమిషన్

జస్టిస్ శ్రీకృష్ణ

ముంబయి అల్లర్లపై పరిశీలన

* సర్కారియా కమిషన్

జస్టిస్ ఆర్.ఎస్. సర్కారియా

కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన

* మండల్ కమిషన్

జస్టిస్ బి.పి. మండల్

వెనుకబడిన, మహిళలకు రిజర్వేషన్లు

* ఫజల్ అలీ కమిషన్

జస్టిస్ ఫజల్ అలీ

భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ

* కొఠారి కమిషన్

దౌలత్ సింగ్ కొఠారి

ఉన్నత విద్యా ప్రమాణాలు

* పుఖాన్ కమిషన్

పుఖాన్

తెహల్కా ఉదంతంపై విచారణ

* రాజ్యాంగ సమీక్ష కమిషన్

ఎం.ఎన్. వెంకటాచలయ్య

మన దేశ రాజ్యంగ సమీక్ష

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.