• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలోని ప్రధాన సరస్సులు

సరస్సు

ప్రాంతం/ రాష్ట్రం

* సాంబార్

-

రాజస్థాన్ (అతిపెద్ద ఉప్పునీటి సరస్సు)

* ఊలార్

-

జమ్మూ-కాశ్మీర్ (అతిపెద్ద మంచినీటి సరస్సు)

* కొల్లేరు

-

ఆంధ్రప్రదేశ్ (పశ్చిమగోదావరి-కృష్ణాజిల్లా మధ్య)

* పులికాట్

-

ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో

* పస్టమ్ కోట (మంచినీటి సరస్సు)

-

కేరళ

* లోనార్

-

మహారాష్ట్ర

* నైనిటాల్

-

ఉత్తరాంచల్

* సుక్నా

-

చండీగఢ్

* పరశురాంకుండ్

-

అరుణాచల్ ప్రదేశ్

* రాజ్ సమంద్

-

రాజస్థాన్

* అష్టముడి

-

కేరళ

* చిల్కా

-

ఒడిశా

* మోయకు

-

గోవా

* వెంబనాడ్

-

కేరళ

*పంగోంగ్

-

జమ్మూ-కాశ్మీర్

* కార్

-

జమ్మూ-కాశ్మీర్

* మొరీరి

-

జమ్మూ-కాశ్మీర్

* అచర్

-

జమ్మూ-కాశ్మీర్

* జన్సర్

-

జమ్మూ-కాశ్మీర్

* లోక్ తక్

-

మణిపూర్

* నల్ సరోవర్

-

గుజరాత్

* పుష్కర్

-

రాజస్థాన్

* పచ్ ప్రద

-

రాజస్థాన్

* థెబర్

-

రాజస్థాన్

* నిక్కి

-

రాజస్థాన్

* ఉదయపూర్

-

రాజస్థాన్

* ముల్ షి

-

మహారాష్ట్ర

* బలిమేల

-

ఒడిశా

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.