• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచంలోని పారిశ్రామిక నగరాలు

బ్రిటన్

ప్రాంతం

ప్రసిద్ధ పరిశ్రమ

* లీడ్స్

-

నూలు

* బర్మింగ్ హామ్

-

ఇనుము - ఉక్కు

* మాంచెస్టర్

-

వస్త్ర పరిశ్రమ


అమెరికా

* డెట్రాయిట్

-

ఆటోమొబైల్

* చికాగో

-

మాంసం

* లాస్ ఏంజెల్స్

-

చలన చిత్రం

* హాలీవుడ్

-

చలన చిత్రం

* ఫిలడెల్ఫియా

-

లోకోమోటివ్

* పిట్స్ బర్గ్

-

ఇనుము- ఉక్కు


జపాన్

* కవాసాకి

-

ఇనుము – ఉక్కు

* నగోయా

-

ఆటోమొబైల్ (కార్లు)

జర్మనీ

* రూర్కీ

-

ఇనుము – ఉక్కు

* మ్యూనిచ్

-

గాజు


దక్షిణాఫ్రికా

* జోహాన్స్ బర్గ్

-

బంగారం

* కింబర్లీ

-

వజ్రం


ఇతర దేశాలు

* లెనిన్ గ్రాడ్ (రష్యా)

-

నౌకా నిర్మాణం

* క్యూబా (క్యూబా)

-

సిగార్

* హవానా (క్యూబా)

-

సిగరెట్లు

* బాకు (అజర్ బైజాన్)

-

పెట్రోలియం

* ముల్తాన్ (పాకిస్థాన్)

-

కుండలు

* క్రివైరాగ్ (ఉక్రెయిన్)

-

ఇనుము-ఉక్కు

* లయాన్స్ (ఫ్రాన్స్)

-

పట్టు

* ఢాకా (బంగ్లాదేశ్)

-

మస్లిన్

* మిలాన్ (ఇటలీ)

-

పట్టు

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.