• facebook
  • whatsapp
  • telegram

వివిధ రకాల పెంపకాలు

రకం

పెంపకం పేరు

* పట్టు పురుగులు

-

సెరికల్చర్

* కలపను ఇచ్చే చెట్లు

-

సెల్వికల్చర్

* పండ్ల తోటలు

-

హార్టికల్చర్

* కృత్రిమంగా చేపల్ని, రొయ్యల్ని పెంచడం

-

ఆక్వాకల్చర్

* సముద్రంలో లేదా ఉప్పు నీటిలో చేపల పెంపకం

-

మారీ కల్చర్

* ద్రాక్ష తోటలు

-

విటికల్చర్

* కూరగాయలు

-

ఆర్బోరికల్చర్

* వానపాముల సహాయంతో ఎరువులు

-

వర్మికల్చర్

* తేనెటీగలు

-

ఎపికల్చర్

* పూల మొక్కలు

-

ఫ్లోరికల్చర్

* చేపలు

-

పిసికల్చర్

* మొక్కల కణజాలాలను సంవర్ధనం ద్వారా నూతన మొక్కలు సృష్టి

-

టిష్యూకల్చర్

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.