సమానతలను తెలిపే రేఖలు
రేఖలు |
తెలిపే అంశం |
|
* ఐసోబాథ్ |
- |
సముద్రపు లోతు |
* ఐసోహైట్స్ |
- |
వర్షపాతం |
* ఐసోథెర్మ్స్ |
- |
ఉష్ణోగ్రత |
* ఐసోచైమ్ |
- |
సగటు శీతాకాల ఉష్ణోగ్రత |
* ఐసోసెసిమల్స్ |
- |
భూకంప తీవ్రత |
* ఐసోహైప్స్ |
- |
సముద్ర మట్టం నుంచి ఎత్తు |
* ఐసోబార్స్ |
- |
వాతావరణ పీడనం |
* ఐసోనెఫ్ |
- |
మేఘాలు |
* ఐసోథేర్స్ |
- |
సగటు వేసవి ఉష్ణోగ్రత |
* ఐసోజియోథెర్మ్స్ |
- |
భూమి పొరల్లో ఉష్ణోగ్రత |
* ఐసెల్లోబార్ |
- |
వాతావరణ పీడనంలో మార్పు |
* ఐసోటాచ్ |
- |
పవనవేగం |
* ఐసోనిఫ్ |
- |
మంచు కురిసే ప్రాంతాలు |
* హోమో సెసిమల్స్ |
- |
ఒకే సమయంలో భూకంపం సంభవించే ప్రాంతాలు |
* ఐసోహలైన్ |
- |
లవణశాతం |
* ఐసోబ్రాంట్స్ |
- |
ఒకే సమయంలో పిడుగులు పడిన ప్రాంతాలు |
* ఐసోహెల్ |
- |
సూర్యరశ్మి కాలం |