• facebook
  • whatsapp
  • telegram

ప్రముఖ వ్యక్తులు బిరుదులు

 

బిరుదు/ బిరుదులు   పొందిన వ్యక్తి
* గురుదేవ్, విశ్వకవి - రవీంద్రనాథ్ ఠాగూర్
* అన్నా - సి.ఎఫ్. అన్నాదురై
* భారతదేశ పునరుజ్జీవ పిత - రాజా రామ్మోహన్‌రాయ్
* మహామాన్య - మదన్ మోహన్ మాలవీయ
* లోకమాన్య - బాలగంగాధర్ తిలక్
* లోక్‌నాయక్ - జయప్రకాశ్ నారాయణ్
* ఇండియన్ మాకియావెల్లి - కౌటిల్యుడు
* దేశబంధు - చిత్తరంజన్‌దాస్
* జాతిపిత, బాపు, మహాత్మ - మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ
* సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కుమనిషి, బార్డోలి వీరుడు - సర్ధార్ వల్లభాయ్ పటేల్
* ఆసియా జ్యోతి - గౌతమ బుద్ధుడు
* రాజాజీ - చక్రవర్తుల రాజగోపాలాచారి
* గురూజీ - ఎం.ఎస్.గోల్వంకర్
* చాచా, పండిట్‌జీ - జవహర్‌లాల్ నెహ్రూ
* నేతాజీ - సుభాష్ చంద్రబోస్
* పెరియార్ - ఇ.వి.రామస్వామి నాయకర్
* బాబూజీ - జగ్జీవన్‌రాం
* పంజాబ్ కేసరి - లాలా లజపతిరాయ్
అంతర్జాతీయ వ్యక్తులు   బిరుదులు
* నెపోలియన్ - లిటిల్ కార్పొరల్, మాన్ ఆఫ్ డెస్టిని
* బిస్మార్క్ - మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్
* మహమ్మద్ ఆలీ జిన్నా - క్వెయిడ్-ఎ-ఆజమ్
* ఆచార్య రజనీష్ - ఓషో
* ఫ్లోరెన్స్ నైటింగేల్ - లేడి విల్ ద ల్యాంప్
* బినెటో ముస్సోలిని - డ్యూస్II
* అడాల్ఫ్ హిట్లర్ - ప్యూరర్
* ఎలిజబెత్ రాణి I - మేడమ్ క్వీన్
* విలియం షేక్స్‌పియర్ - బ్రాడ్ ఆఫ్ అవాన్
*టెన్సింగ్ నార్కే - టైగర్ ఆఫ్ స్నో
* హెన్రీ కిసంజర్ - డెజర్ట్ క్యామెల్
* విలియం గ్లాండ్ స్టోన్ - గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ బ్రిటన్
* జుల్ఫికర్ అలీ భుట్టో - క్వెయిడ్-ఎ-అవమ్
* ఎల్విన్ రోమెల్ - డెజర్ట్ ఫాక్స్
* ఫ్రాన్సిస్కో ఫ్రాంకో - ఎల్‌కాడిల్లా
* యంగర్ పిట్ - గ్రేట్ కామెనర్
* జోన్ ఆఫ్ ఆర్క్ - మెయిడ్ ఆఫ్ ఆర్లిన్స్
* డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ - ఐరన్ డ్యూప్
* దాదాబాయి నౌరోజి - భారతదేశ కురువృద్ధుడు
* సరోజినీ నాయుడు - భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)
* మదర్ థెరిసా - సెయింట్ ఆఫ్ ద గట్టర్స్
* షేక్ అబ్దుల్లా - కశ్మీర్ సింహం
* చౌదరి చరణ్ సింగ్ - రైతు బంధు
*షేక్ ముజిబుర్ రహమాన్ - బంగ బంధు
* దయానంద సరస్వతి - ఇండియన్ లూథర్
* లాల్ బహదూర్ శాస్త్రి - శాస్త్రి, శాంతి మనిషి
* సురేంద్రనాథ్ బెనర్జీ - సిల్వర్ టంగ్డ్ ఆరేటర్, ఇండియన్ డెమస్తనీస్
* నాగార్జునుడు - ఇండియన్ ఐన్‌స్టీన్
* సముద్రగుప్తుడు - ఇండియన్ నెపోలియన్
* కౌటిల్యుడు - ఇండియన్ మాకియవెల్లి
* కనిష్కుడు - రెండో అశోకుడు, ఇండియన్ సీజర్
* రంజిత్ సింగ్ - పంజాబ్ సింహం
* కె.వి.పుట్టప్ప - కువెంపు
* కె.యం.కరియప్ప - కిప్పర్
* మిల్కాసింగ్ - ఫ్లయింగ్ సిక్
* కామరాజ్ - కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా
* ధ్యాన్‌చంద్ - హాకి విజార్డ్
* మేజర్ జనరల్ రాజేంద్రప్రసాద్ - స్పారో
తెలుగు రాష్ట్రాల్లో...
వ్యక్తి   బిరుదు
* టంగుటూరి ప్రకాశం పంతులు - ఆంధ్ర కేసరి
* పొట్టి శ్రీరాములు - అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర పిత
* దువ్వూరి రామిరెడ్డి - కవి కోకిల
* డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు - విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్
* కొమర్రాజు వెంకట లక్ష్మణరావు - గ్రంథాలయోద్యమ పిత, ఆంధ్ర చరిత్ర పరిశోధన పిత
* న్యాపతి సుబ్బారావు - ఆంధ్ర భీష్మ
* పర్వతనేని వీరయ్య చౌదరి - ఆంధ్ర శివాజి
* గాడిచర్ల హరిసర్వోత్తమరావు - ఆంధ్ర తిలక్
* అన్నమయ్య - పద కవితా పితామహుడు
* అల్లసాని పెద్దన - ఆంధ్ర కవితా పితామహుడు
* మాడపాటి హనుమంతరావు - ఆంధ్ర పితామహుడు
* ఆదిభట్ల నారాయణదాసు - హరికథా పితామహుడు
* గిడుగు రామ్మూర్తి - వ్యవహారిక భాషా పితామహుడు
* శ్రీకృష్ణదేవరాయలు - ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌమ
* దేవులపల్లి కృష్ణశాస్త్రి - ఆంధ్ర షెల్లి
* దుగ్గిరాల గోపాలకృష్ణయ్య - ఆంధ్ర రత్న
* దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ - ఆంధ్ర మహిళ
* జొన్నవిత్తుల శేషగిరిరావు - ఆంధ్ర గంధర్వ
* వేమన - ఆంధ్ర కబీర్
* పానుగంటి లక్ష్మీనరసింహారావు - ఆంధ్ర షేక్స్‌పియర్, అభినవ కాళిదాసు
* కల్లూరు సుబ్బారావు - రాయలసీమ పితామహుడు
* కొండా వెంకటప్పయ్య - దేశభక్త
* జమలాపురం కేశవరావు - తెలంగాణ సరిహద్దు గాంధీ
* కుమారగిరి రెడ్డి - కర్పూర వసంతరాయలు
* బులుసు సాంబమూర్తి - మహర్షి
* రఘుపతి వెంకటరత్నం నాయుడు - బ్రహ్మర్షి
* త్రిపురనేని రామస్వామి చౌదరి - కవిరాజు
* గురజాడ వెంకట అప్పారావు - నవయుగ వైతాళికుడు, ప్రజాకవి
* విశ్వనాథ సత్యనారాయణ - కవి సామ్రాట్
* కందుకూరి వీరేశలింగం పంతులు - గద్య తిక్కన, దక్షిణ దేశ విద్యాసాగరుడు, రావు బహద్దూర్
* తుమ్మలపల్లి సీతారామమూర్తి - అభినవ తిక్కన, తెనుగు లెంక
* నాళం వెంకట కృష్ణారావు - మధుర కవి
* గుర్రం జాషువా - నవయుగ కవి చక్రవర్తి
* కోడి రామమూర్తి - ఇండియన్ హెర్క్యూలస్
* నన్నయ - వాగమశాసనుడు
* ఎర్రన - శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు
* పుట్టపర్తి నారాయణాచార్యులు - సరస్వతీ పుత్రుడు
* దాశరథి కృష్ణమాచార్యులు - కళాప్రపూర్ణ
* శ్రీనాథుడు - కవి సార్వభౌమ
* కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు - దేశోద్ధారక

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.