• facebook
  • whatsapp
  • telegram

వివిధ లోహాలు... అవి లభించే ముడి పదార్థాలు

లోహం

లభించే ముడి పదార్థం

అల్యూమినియం

బాక్సైట్, కోరండం డయాస్పోర్

బాక్సైట్

సీసం

గెలీనా, ఆంగ్లిసైట్

జింక్

స్పాలరైట్

యురేనియం

పిచ్‌బ్లెండ్

థోరియం

మోనజైట్

కాల్షియం

లైమ్‌స్టోన్ (సున్నపురాయి), జిప్సం

పొటాషియం

కార్నలైట్

సోడియం

రాతిఉప్పు

పాదరసం

సిన్‌బార్

ఆర్జంటైట్

వెండి

ఆర్జంటైట్, హారన్ సిల్వర్

రాగి

కాపర్ పైరటీస్, కాపర్ సైరైట్‌లు, క్యూప్రైట్

టంగ్‌స్టన్

వోల్ప్రమైట్

హెమటైట్

ఇనుము

హెమటైట్, మాగ్నటైట్, లిమోనైట్, సిడరైట్

మాంగనీసు

పైరోలుసైట్

తగరం

కాసిటరైట్

క్రోమియం

క్రోమైట్

మెగ్నీషియం

కార్నలైట్, మాగ్నసైట్, ఎప్సం లవణం

స్టీలు రకాలు - వాటి ఉపయోగాలు

స్టీలు రకం

ఉపయోగం

స్టెయిన్‌లెస్ స్టీలు
టంగ్‌స్టన్ స్టీలు
క్రోమ్ స్టీలు
మాంగనీసు స్టీలు

మోటారు వాహనాల కేబుల్స్, తుపాకుల తయారీకి
శాశ్వత అయస్కాంతాల తయారీకి
వంటపాత్రల తయారీకి
హెల్మెట్ల తయారీకీ

* స్టెయిన్‌లెస్ స్టీలులో ఇనుము, నికెల్, క్రోమియం, కార్బన్‌లు ఉంటాయి.     

* ఇనుము లోహంపై జింకు పూత పూయడాన్ని 'గాల్వనైజేషన్' అంటారు.     
* ఇనుము లోహంపై తగరం పూత పూయడాన్ని 'టిన్నింగ్' అంటారు.     
* చవక లోహం ఉపరితలంపై ఖరీదైన లోహం పూత పూయడాన్ని 'ఎలక్ట్రోప్లేటింగ్' అంటారు.     
* ఎలక్ట్రోప్లేటింగ్‌లో చవక లోహాన్ని క్యాథోడ్‌గా, శుద్ధ లోహపు కడ్డీని ఆనోడ్‌గా ఉపయోగిస్తారు.     


వివిధ ఎలక్ట్రోప్లేటింగ్‌లు... వాటిలో ఉపయోగించే విద్యుద్విశ్లేష్య ద్రావణాలు

ఎలక్ట్రోప్లేటింగ్

ఉపయోగించే విద్యుద్విశ్లేష్య ద్రావణం

నికెల్‌ప్లేటింగ్
కాపర్‌ప్లేటింగ్
టిన్ ప్లేటింగ్
జింక్ ప్లేటింగ్
గోల్డ్ ప్లేటింగ్
సిల్వర్ ప్లేటింగ్

నికెల్ అమ్మోనియం సల్ఫేట్
CuSO4 + సజల H2SO4
టిన్ సల్ఫేట్
జింక్ సల్ఫేట్

KAu (CN)2
KAg (CN)2

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.