• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగంలోని భాగాలు - అంశాలు 

భాగం సంబంధించిన అంశం
1 కేంద్రం, రాష్ట్రాల భూభాగాలు
2 పౌరసత్వం
3 ప్రాథమిక హక్కులు
4 ఆదేశిక సూత్రాలు
4 (ఎ) ప్రాథమిక విధులు
5 కేంద్ర ప్రభుత్వం
6 రాష్ట్ర ప్రభుత్వం
7 తొలగించారు
8 కేంద్రపాలిత ప్రాంతాలు
9 పంచాయతీలు
9 (ఎ) మున్సిపాలిటీలు
10 షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలు
11 కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు
12 విత్తం, ఆస్తి, ఒప్పందాలు, వ్యాజ్యాలు
13 వ్యాపారం, వాణిజ్య వ్యవహారాలు
14 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సర్వీసులు
14 (ఎ) ట్రైబ్యునళ్లు
15 ఎన్నికలు
16 కొన్ని వర్గాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు
17 అధికార భాష
18 అత్యవసర పరిస్థితి
19 మినహాయింపులు, మిశ్రమ అంశాలు
20 రాజ్యాంగ సవరణ
21 తాత్కాలిక, ప్రత్యేక రక్షణలు
22 హిందీలో సాధికార రాజ్యాంగ అనువాదం

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.