• facebook
  • whatsapp
  • telegram

మొక్క‌ల్లో వివిధ సూక్ష్మ పోషకాల క్రియలు, వాటి లోపం వల్ల వచ్చే ప్రభావాలు

సూక్ష్మపోషకాలు   క్రియలు     లోపం వల్ల వచ్చే ప్రభావాలు
ఇనుము     పత్రహరితాన్ని ఏర్పరుస్తుంది (i) మొక్క ఎదుగుదల కుంటుపడుతుంది.
(ii) పత్రాల పసుపు రంగులోకి మారతాయి.
మాంగనీసు     ఎంజైమ్‌లను ఉత్ప్రేరణ చెందించడం (i) పత్రాలు నిర్హరితమవుతాయి.
(ii) పత్రాల్లో కణజాల క్షయం
జింకు ఎంజైమ్‌లను ఉత్ప్రేరణ చెందించడం (i) చిన్న అంతర కణాలను ఏర్పరచడం
(ii) తెల్లమచ్చలు ఏర్పడతాయి.
(iii) చిన్న పత్రాలు ఏర్పడతాయి.
రాగి ఎంజైమ్‌లను ఉత్ప్రేరణ చెందించడం  (i) కణజాలం క్షయమవుతాయి.
(ii) కాండ శీర్షం క్షయమవుతాయి.
(iii) పండ్లపై మచ్చలు ఏర్పడతాయి.
మాలిబ్డినం (i) ఎంజైమ్‌లను ఉత్ప్రేరణ చెందించడం
(ii) నత్రజని మెటబాలిజం    
(i) పొట్టి మొక్కలు ఏర్పడతాయి.
(ii) కొరడా తెగులు
(iii) కణజాల క్షయం
బోరాన్ పిండి పదార్థాల రవాణా (i) కాండాగ్రం చనిపోతుంది.
(ii) పత్రాలు పెళుసుగా తయారవుతాయి.
క్లోరిన్     కాంతి జల విశ్లేషణలో తోడ్పడటం  

        
మొక్క‌ల్లో వివిధ స్థూల మూలకాలు క్రియలు, వాటి లోపం వల్ల కలిగే ప్రభావాలు     

స్థూల మూలకాలు క్రియలు లోపం వల్ల వచ్చే ప్రభావాలు
మెగ్నీషియం  (i) పత్రహరితాన్ని ఏర్పరచడం
(ii) ఎంజైమ్‌లను ఉత్ప్రేరణ చెందించడం  
 (i) పత్రాలు పసుపురంగులోకి మారతాయి.
(ii) పోషక కణజాలం వృద్ధి చెందవు.
నత్రజని     (i) కిరణజన్యసంయోగ క్రియ, శ్వాసక్రియలో తోడ్పడుతుంది
(ii) మాంసకృత్తులు, కేంద్రకామ్లాలు, అమైనో ఆమ్లాల తయారీలో తోడ్పడుతుంది  
 (i) మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది.
(ii) పత్రాలు పసుపు రంగులోకి మారతాయి.
పొటాషియం (i) కణ విభజనలో తోడ్పడుతంది
(ii) అమైనో ఆమ్లాలు, ప్రొటీన్ల తయారీలో తోడ్పడుతుంది  
(i) కణుపులు పొట్టిగా, కాండం కురచగా ఉంటాయి.
(ii) పత్రాగ్రాలు కొక్కెల మాదిరి తయారవుతాయి.
కాల్షియం`

(i) కణ కవచాన్ని ఏర్పరుస్తుంది.
(ii) కణ విభజనలో సహాయపడుతుంది

(iii) పిండి పదార్థాల రవాణాలో తోడ్పడుతుంది 

(i) పత్రాలు పసుపు రంగులోకి మారుతాయి.
(ii) పుష్పాలు, ఫలాలు రాలిపోతాయి.
(iii) వేర్లు, కాండం, పత్రాల్లో ఎదుగుదల ఆగిపోతుంది.
సల్ఫర్     ఎంజైమ్‌లు, కోఎంజైమ్‌లు, విటమిన్లు, ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు, కేంద్రకామ్లాలు, ATPల తయారీలో తోడ్పడుతుంది  (i) లేత పత్రాలు పసుపురంగులోకి మారతాయి.
(ii) కణజాలం క్షయమవుతుంది.
(iii) పొట్టి మొక్కలు ఏర్పడతాయి.
(iv) పత్రాలు ఎరుపుగా మారతాయి.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.