భారత దేశంలోని పారిశ్రామిక నగరాలు
ప్రాంతం |
రాష్ట్రం |
ప్రసిద్ధి చెందిన పరిశ్రమ |
||
* కొండపల్లి |
- |
ఆంధ్రప్రదేశ్ |
- |
లక్కబొమ్మలు |
* తడ |
- |
ఆంధ్రప్రదేశ్ |
- |
బూట్లు |
* మచిలీపట్నం |
- |
ఆంధ్రప్రదేశ్ |
- |
కలంకారీ |
* సిర్పూర్ కాగజ్ నగర్ |
- |
తెలంగాణ |
- |
కాగితం |
* మైసూర్ |
- |
కర్ణాటక |
- |
పట్టు |
* జలహళ్లి |
- |
కర్ణాటక |
- |
యంత్ర పరికరాలు |
* బెంగళూరు |
- |
కర్ణాటక |
- |
ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్త్రాలు |
* తిరుచిరాపల్లి |
- |
తమిళనాడు |
- |
చుట్టలు |
* నైవేలీ |
- |
తమిళనాడు |
- |
లిగ్నైట్ |
* చిత్తరంజన్ |
- |
తమిళనాడు |
- |
రైలు ఇంజిన్లు |
* పెరంబూర్ |
- |
తమిళనాడు |
- |
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ |
* అహ్మదాబాద్ |
- |
గుజరాత్ |
- |
వస్త్రాలు |
* సూరత్ |
- |
గుజరాత్ |
- |
వస్త్రాలు |
* అంకలేశ్వర్ |
- |
గుజరాత్ |
- |
చమురు |
* కొయాలీ |
- |
గుజరాత్ |
- |
పెట్రో కెమికల్స్ |
* కక్రపార |
- |
గుజరాత్ |
- |
అణువిద్యత్తు |
* పింజోర్ |
- |
హర్యానా |
- |
యంత్రపరికరాలు, హెచ్.ఎం.టీ, గడియారాలు |
* సింద్రీ |
- |
బీహార్ |
- |
ఎరువులు |
* ఆగ్రా |
- |
ఉత్తరప్రదేశ్ |
- |
తోళ్లు |
* కాన్పూర్ |
- |
ఉత్తర ప్రదేశ్ |
- |
తోళ్లు |
* వారణాసి |
- |
ఉత్తర ప్రదేశ్ |
- |
ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లు |
* ఫిరోజాబాద్ |
- |
ఉత్తర ప్రదేశ్ |
- |
గాజు |
* మీర్జాపూర్ |
- |
ఉత్తర ప్రదేశ్ |
- |
కుండలు |
* ఆలీఘర్ |
- |
ఉత్తర ప్రదేశ్ |
- |
తాళాలు |
* రాంపూర్ |
- |
ఉత్తర ప్రదేశ్ |
- |
కత్తులు |
* మొరాదాబాద్ |
- |
ఉత్తర ప్రదేశ్ |
- |
ఇత్తడి |
* ఖేత్రి |
- |
రాజస్థాన్ |
- |
రాగి |
* జైపూర్ |
- |
రాజస్థాన్ |
- |
ఎంబ్రాయిడరీ |
* చింద్వారా |
- |
మధ్యప్రదేశ్ |
- |
సున్నపురాయి |
* నేఫానగర్ |
- |
మధ్యప్రదేశ్ |
- |
న్యూస్ ప్రింట్ |
* కట్ని |
- |
మధ్యప్రదేశ్ |
- |
సిమెంట్ |
* గ్వాలియర్ |
- |
మధ్యప్రదేశ్ |
- |
వస్త్రాలు |
* పింప్రి |
- |
మహారాష్ట్ర |
- |
పెన్సిలిన్ |
* ముంబయి |
- |
మహారాష్ట్ర |
- |
చలనచిత్రాలు, వస్త్రాలు |
* ట్రాంబే |
- |
మహారాష్ట్ర |
- |
అణు ఉత్పత్తులు |
* రూర్కెలా |
- |
ఒడిశా |
- |
ఇనుము-ఉక్కు |
* సింగ్ భమ్ |
- |
ఒడిశా |
- |
రాగి |
* బొకారో |
- |
జార్ఖండ్ |
- |
ఇనుము-ఉక్కు |
* టిటాఘర్ |
- |
జార్ఖండ్ |
- |
సిమెంట్ |
* జంషెడ్ పూర్ |
- |
జార్ఖండ్ |
- |
ఇనుము-ఉక్కు |
* భిలాయ్ |
- |
చత్తీస్ గఢ్ |
- |
ఇనుము- ఉక్కు |
* డిగ్బోయ్ |
- |
అసోమ్ |
- |
చమురు |
* కోల్ కతా |
- |
పశ్చిమబెంగాల్ |
- |
జనపనార |
* హౌరా |
- |
పశ్చిమబెంగాల్ |
- |
జనపనార |
* డార్జిలింగ్ |
- |
పశ్చిమబెంగాల్ |
- |
తేయాకు |
* రూప్ నారయణ్ పూర్ |
- |
పశ్చిమబెంగాల్ |
- |
కేబుళ్లు |
* దుర్గాపూర్ |
- |
పశ్చిమబెంగాల్ |
- |
ఇనుము-ఉక్కు |
* నంగల్ |
- |
పంజాబ్ |
- |
ఎరువులు |
* ధరీవాల్ |
- |
పంజాబ్ |
- |
ఉన్ని |
* లూథియానా |
- |
పంజాబ్ |
- |
కుట్టు మిషన్లు, సైకిళ్లు |