• facebook
  • whatsapp
  • telegram

వివిధ కొలత పద్ధతులు - వాటి ప్రమాణాలు

కొలత పద్ధతి పేరు

పొడవు ప్రమాణం

ద్రవ్యరాశి ప్రమాణం

కాలం ప్రమాణం

C.G.S. (Centimeter Gram Second)

సెంటీమీటరు

గ్రామ్

సెకను

M.K.S. (Metre Kilogram Second)

మీటరు

కిలోగ్రామ్

సెకను

F.P.S. (Foot Pound Second)

అడుగు

పౌండు

సెకను

పొడవు, ద్రవ్యరాశి, కాలం మూల ప్రమాణాలు, గుణిజాలు, ఉపగుణిజాలు

మితి

మూల ప్రమాణం

గుణిజాలు

ఉప గుణిజాలు

పొడవు

మీటరు

1 కి.మీ. = 1000 మీటర్లు
1 కాంతి సంవత్సరం (కి.మీ.ల్లో)
= 3 × 105 × 60 × 60 × 24 × 365.25
1 మిలియన్ మీటర్లు = 106 మీ.
1 బిలియన్ మీటర్లు = 109 మీ.

1 సెం.మీ. = 10 మి.మీ.
1 మీటరు = 1000 మి.మీ.
100 సెం.మీ. = 1 మీ.

ద్రవ్యరాశి

కిలోగ్రామ్

1 క్వింటా = 100 కిలోగ్రామ్‌లు
10 క్వింటాళ్లు = 1000 కిలోగ్రామ్‌లు
1000 కిలోగ్రామ్‌లు = 1 మెట్రిక్ టన్ను

1 గ్రామ్ = 1000 మి.గ్రా.
1 కి.గ్రా. = 1000 గ్రా.

కాలం

సెకన్

1 నిమిషం = 60 సెకన్లు
1 గంట = 60 నిమిషాలు
1 రోజు = 24 గంటలు
1 సంవత్సరం = 365 రోజులు
1 దశాబ్దం = 10 సంవత్సరాలు
1 శతాబ్దం = 100 సంవత్సరాలు

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.