• facebook
  • whatsapp
  • telegram

వివిధ రకాల ఫలాలకు ఉదాహరణలు, వాటిలో తినదగిన భాగాలు

ఫలం     ఉదాహరణ     తినదగిన భాగం
టెంకగల ఫలాలు   (i) మామిడి
(ii) బాదం
(iii) కొబ్బరి
మధ్య ఫలకవచం
విత్తనం
అంకురచ్ఛదం

 
కవచ బీజకం  వరి, గోధుమ        గింజలు (విత్తనాలు)
పోమ్   ఆపిల్      పుష్పాసనం
హెస్పరిడియం    

సిట్రస్ జాతులు

(ఉసిరి, నిమ్మ, బత్తాయి)  

 అంతర ఫలకవచం
గుళిక     బెండ     మొత్తం ఫలం
లొమెంటం        చింత, సీమ చింత  మధ్య ఫలకవచం
పెపో    

కుకుర్బిటే జాతులు

(i) దోస
(ii) గుమ్మడి

పుచ్చ  

మొత్తం
మధ్య ఫలకవచం

మధ్య, అంతర ఫలకవచాలు

బెర్రి (మృదుఫలం) 

(i) జామ, వంగ, టమోట, మిరప

(ii) సీతాఫలం
(iii) బొప్పాయి
(iv) అరటి    

మొత్తం ఫలం

పెరికార్ప్
మధ్య ఫలకవచం
మధ్య, అంతర ఫలకవచాలు

లెగ్యూమ్     (i) చిక్కుడు
(ii) బఠానీ 
   మొత్తం
విత్తనాలు
సోరోసిస్    (i) ఫైనాపిల్ (అనానస్)
(ii) పనస (ఆర్టోకార్పస్) 

 మొత్తం ఫలం

పుష్ప గుచ్ఛం

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.