వివిధ జీవుల విసర్జకాంగాలు - విసర్జన పదార్థాలు
జీవి | విసర్జకాంగం | విసర్జన పదార్థం |
క్షీరదాలు | అంత్యవృక్క దశకు చెందిన మూత్రపిండాలు | యూరియా |
బద్దెపురుగు | జ్వాలాకణం | యూరియా |
చేపలు, కప్పలు | మధ్యవృక్క దశకు చెందిన మూత్రపిండాలు | యూరియా |
పక్షులు | అంత్యవృక్క దశకు చెందిన మూత్రపిండాలు | యూరిక్ ఆమ్లం |
తాబేళ్లు | అంత్యవృక్క దశకు చెందిన మూత్రపిండాలు | యూరిక్ ఆమ్లం |
బల్లులు, తొండలు | అంత్యవృక్క దశకు చెందిన మూత్రపిండాలు | యూరిక్ ఆమ్లం |
కీటకాలు | మాల్ఫీజియన్ నాళాలు | యూరిక్ ఆమ్లం |
ప్రోటోజోవాలు | సంకోచ రిక్తిక | అమ్మోనియా |
రొయ్య | కోక్సల్ గ్రంథులు | అమ్మోనియా |
ఆల్చిప్ప | బొజానస్ అవయవం | అమ్మోనియా |
నత్తలు | కీబర్స్ అవయవం | అమ్మోనియా, యూరియా |
వివిధ జీవుల స్వర్ణయుగాలు | ||
* పక్షుల స్వర్ణయుగం | - | మీసోజాయిక్ కాలం |
* క్షీరదాల స్వర్ణయుగం | - | సినోజాయిక్ కాలం |
* ఉభయచరాల స్వర్ణయుగం | - | కార్బొనిఫెరస్ కాలం |
* చేపల స్వర్ణయుగం | - | డివోనియస్ కాలం (పురాజీవ మహాయుగం) |
* సరీసృపాలు, డైనోసార్ల స్వర్ణయుగం | - | మీసోజాయిక్ కాలం |