• facebook
  • whatsapp
  • telegram

వివిధ పరికరాలు.. వాటి ఉపయోగాలు

పరికరం

ఉపయోగం

బ్యాటరీ

రసాయన శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి

ఉష్ణ యుగ్మం

ఉష్ణాన్ని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి

స్టీమ్ ఇంజిన్

ఉష్ణశక్తిని యాంత్రిక శక్తిగా మార్చడానికి

లౌడ్ స్పీకర్

విద్యుచ్ఛక్తిని ధ్వని శక్తిగా మార్చడానికి

విద్యుద్దీపం

విద్యుద్దీపం

విద్యుచ్ఛక్తిని కాంతి శక్తిగా మార్చడానికి

మోటార్

విద్యుచ్ఛక్తిని యాంత్రిక శక్తిగా మార్చడానికి

వోల్టామీటర్

విద్యుచ్ఛక్తిని రసాయన శక్తిగా మార్చడానికి

సౌర ఘటం

సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి

డైనమో/టర్బైన్

యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి

కాంతి విద్యుత్ ఘటం

కాంతిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి

మైక్రోఫోన్

ధ్వని శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి

మైక్రోఫోన్

యాంటెనా

విద్యుదయస్కాంత తరంగాన్ని విద్యుత్ ప్రవాహంగా మార్చడానికి

క్యాథోడ్ రే ట్యూబ్

విద్యుత్ సంకేతాన్ని దృశ్య సంకేతంగా మార్చడానికి

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.