• facebook
  • whatsapp
  • telegram

ఆల్కలాయిడ్స్

మొక్క

ఆల్కలాయిడ్ పేరు

తయారయ్యే భాగం

ఉపయోగాలు

అట్రోపా బెల్లడోనా

అట్రోపిన్

ఫలాలు, పత్రాలు

మెదడు వాపు వ్యాధి నివారణ

వేప

నింబిన్, నింబిడిన్

అన్ని భాగాలు

చర్మవ్యాధుల నివారణ

పొగాకు

నికోటిన్

పత్రాలు

కండర ఉత్తేజం, నాడీ ఉత్తేజం, అడ్రినలిన్ విడుదల

వింకారోజియస్ (బిళ్లగన్నేరు)

విన్‌క్రిస్టిన్, విన్‌బ్లాస్టిన్

వేర్లు

ల్యుకేమియా నివారణ

సింకోనా అఫిసినాలిస్

క్వినైన్

బెరడు

మలేరియా నివారణ

రావుల్ఫియా సర్పెంటైనా

రిసర్పిన్

వేర్లు

బి.పి.ని నియంత్రించడం, స్కిజోఫ్రినియా నివారణ

కాఫీ

కెఫిన్

గింజలు

కోలా లాంటి పానీయాల తయారీ

పెషావర్ సోమ్నిఫెరం

మార్ఫిన్ (ఓపియం)

ఫలాలు

మత్తు, ఉత్తేజం, బాధా నివారిణి

థియా సైనెస్సిస్‌(టి)

థియిన్

పత్రాలు

ఉత్తేజం, తేనీరు (టీ) తయారీ

ఎరిథ్రోజైలాన్ కోకా

కొకైన్

పత్రాలు

శరీర ఉష్ణోగ్రత, బి.పి., హృదయ స్పందన పెంపు

డిజిటాలిస్

డిజిటాలిన్

పత్రాలు

హృదయ సంబంధ వ్యాధులు

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.