• facebook
  • whatsapp
  • telegram

వివిధ జీవుల విసర్జకాంగాలు - విసర్జన పదార్థాలు

 

జీవి విసర్జకాంగం విసర్జన‌ పదార్థం
క్షీరదాలు అంత్యవృక్క దశకు చెందిన మూత్రపిండాలు యూరియా
బద్దెపురుగు జ్వాలాకణం యూరియా
చేపలు, కప్పలు మధ్యవృక్క దశకు చెందిన మూత్రపిండాలు యూరియా
పక్షులు అంత్యవృక్క దశకు చెందిన మూత్రపిండాలు యూరిక్ ఆమ్లం
తాబేళ్లు అంత్యవృక్క దశకు చెందిన మూత్రపిండాలు యూరిక్ ఆమ్లం
బల్లులు, తొండలు అంత్యవృక్క దశకు చెందిన మూత్రపిండాలు యూరిక్ ఆమ్లం
కీటకాలు మాల్ఫీజియన్ నాళాలు యూరిక్ ఆమ్లం
ప్రోటోజోవాలు సంకోచ రిక్తిక అమ్మోనియా
రొయ్య కోక్సల్ గ్రంథులు అమ్మోనియా
ఆల్చిప్ప బొజానస్ అవయవం అమ్మోనియా
నత్తలు కీబర్స్ అవయవం అమ్మోనియా, యూరియా


 

వివిధ జీవుల స్వర్ణయుగాలు
* పక్షుల స్వర్ణయుగం - మీసోజాయిక్ కాలం
* క్షీరదాల స్వర్ణయుగం - సినోజాయిక్ కాలం
* ఉభయచరాల స్వర్ణయుగం - కార్బొనిఫెరస్ కాలం
* చేపల స్వర్ణయుగం - డివోనియస్ కాలం (పురాజీవ మహాయుగం)
* సరీసృపాలు, డైనోసార్‌ల స్వర్ణయుగం - మీసోజాయిక్ కాలం

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.