• facebook
  • whatsapp
  • telegram

ముఖ్యమైన గుర్తులు - సూచించే అంశాలు

గుర్తు

సూచించే అంశం

* చక్రం

-

అభివృద్ధి

* గుర్రం

-

వేగం

* ఎర్ర త్రికోణం

-

కుటుంబ నియంత్రణ

* రెడ్‌లైట్

-

ఆగుము (ట్రాఫిక్ గుర్తు), అపాయం, అత్యవసర పరిస్థితి

* మహారాజా

-

ఎయిర్ ఇండియా

* తెల్లపావురం/ ఆలివ్ కొమ్మ

-

శాంతి

* తిరగేసిన జెండా

-

సంక్షోభం

* కళ్లకు గంతలు

-

నిరసన

* భుజానికి నల్లబ్యాడ్జి

-

సంతాపం

* తామర పువ్వు

-

సంస్కృతి, నాగరికత

* గ్రీన్‌లైట్

-

వెళ్లుము (ట్రాఫిక్ గుర్తు), లైన్ క్లియర్

* ఎర్ర శిలువ

-

వైద్య సేవలు

* ఎల్లోలైట్

-

వెళ్లడానికి సిద్ధమవ్వమని

* ఎద్దు

-

స్థిరత్వం

* రెండు ఎముకల మధ్య కపాలం

-

అపాయం

* చేతిలో త్రాసు, కళ్లకు గంతలు గల స్త్రీ ప్రతిమ

-

న్యాయం

* పసుపు జెండా

-

ఓడల్లో అంటువ్యాధులు గల ప్రయాణికులు ఉన్నారని తెలియజేయడం

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.