• facebook
  • whatsapp
  • telegram

భారత దేశంలోని పారిశ్రామిక నగరాలు

ప్రాంతం

రాష్ట్రం

ప్రసిద్ధి చెందిన పరిశ్రమ

* కొండపల్లి

-

ఆంధ్రప్రదేశ్

-

లక్కబొమ్మలు

* తడ

-

ఆంధ్రప్రదేశ్

-

బూట్లు

* మచిలీపట్నం

-

ఆంధ్రప్రదేశ్

-

కలంకారీ

* సిర్పూర్ కాగజ్ నగర్

-

తెలంగాణ

-

కాగితం

* మైసూర్

-

కర్ణాటక

-

పట్టు

* జలహళ్లి

-

కర్ణాటక

-

యంత్ర పరికరాలు

* బెంగళూరు

-

కర్ణాటక

-

ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్త్రాలు

* తిరుచిరాపల్లి

-

తమిళనాడు

-

చుట్టలు

* నైవేలీ

-

తమిళనాడు

-

లిగ్నైట్

* చిత్తరంజన్

-

తమిళనాడు

-

రైలు ఇంజిన్లు

* పెరంబూర్

-

తమిళనాడు

-

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

* అహ్మదాబాద్

-

గుజరాత్

-

వస్త్రాలు

* సూరత్

-

గుజరాత్

-

వస్త్రాలు

* అంకలేశ్వర్

-

గుజరాత్

-

చమురు

* కొయాలీ

-

గుజరాత్

-

పెట్రో కెమికల్స్

* కక్రపార

-

గుజరాత్

-

అణువిద్యత్తు

* పింజోర్

-

హర్యానా

-

యంత్రపరికరాలు, హెచ్.ఎం.టీ, గడియారాలు

* సింద్రీ

-

బీహార్

-

ఎరువులు

* ఆగ్రా

-

ఉత్తరప్రదేశ్

-

తోళ్లు

* కాన్పూర్

-

ఉత్తర ప్రదేశ్

-

తోళ్లు

* వారణాసి

-

ఉత్తర ప్రదేశ్

-

ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లు

* ఫిరోజాబాద్

-

ఉత్తర ప్రదేశ్

-

గాజు

* మీర్జాపూర్

-

ఉత్తర ప్రదేశ్

-

కుండలు

* ఆలీఘర్

-

ఉత్తర ప్రదేశ్

-

తాళాలు

* రాంపూర్

-

ఉత్తర ప్రదేశ్

-

కత్తులు

* మొరాదాబాద్

-

ఉత్తర ప్రదేశ్

-

ఇత్తడి

* ఖేత్రి

-

రాజస్థాన్

-

రాగి

* జైపూర్

-

రాజస్థాన్

-

ఎంబ్రాయిడరీ

* చింద్వారా

-

మధ్యప్రదేశ్

-

సున్నపురాయి

* నేఫానగర్

-

మధ్యప్రదేశ్

-

న్యూస్ ప్రింట్

* కట్ని

-

మధ్యప్రదేశ్

-

సిమెంట్

* గ్వాలియర్

-

మధ్యప్రదేశ్

-

వస్త్రాలు

* పింప్రి

-

మహారాష్ట్ర

-

పెన్సిలిన్

* ముంబయి

-

మహారాష్ట్ర

-

చలనచిత్రాలు, వస్త్రాలు

* ట్రాంబే

-

మహారాష్ట్ర

-

అణు ఉత్పత్తులు

* రూర్కెలా

-

ఒడిశా

-

ఇనుము-ఉక్కు

* సింగ్ భమ్

-

ఒడిశా

-

రాగి

* బొకారో

-

జార్ఖండ్

-

ఇనుము-ఉక్కు

* టిటాఘర్

-

జార్ఖండ్

-

సిమెంట్

* జంషెడ్ పూర్

-

జార్ఖండ్

-

ఇనుము-ఉక్కు

* భిలాయ్

-

చత్తీస్ గఢ్

-

ఇనుము- ఉక్కు

* డిగ్బోయ్

-

అసోమ్

-

చమురు

* కోల్ కతా

-

పశ్చిమబెంగాల్

-

జనపనార

* హౌరా

-

పశ్చిమబెంగాల్

-

జనపనార

* డార్జిలింగ్

-

పశ్చిమబెంగాల్

-

తేయాకు

* రూప్ నారయణ్ పూర్

-

పశ్చిమబెంగాల్

-

కేబుళ్లు

* దుర్గాపూర్

-

పశ్చిమబెంగాల్

-

ఇనుము-ఉక్కు

* నంగల్

-

పంజాబ్

-

ఎరువులు

* ధరీవాల్

-

పంజాబ్

-

ఉన్ని

* లూథియానా

-

పంజాబ్

-

కుట్టు మిషన్లు, సైకిళ్లు

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.