• facebook
  • whatsapp
  • telegram

సమానతలను తెలిపే రేఖలు

రేఖలు

తెలిపే అంశం

* ఐసోబాథ్

-

సముద్రపు లోతు

* ఐసోహైట్స్

-

వర్షపాతం

* ఐసోథెర్మ్స్

-

ఉష్ణోగ్రత

* ఐసోచైమ్

-

సగటు శీతాకాల ఉష్ణోగ్రత

* ఐసోసెసిమల్స్

-

భూకంప తీవ్రత

* ఐసోహైప్స్

-

సముద్ర మట్టం నుంచి ఎత్తు

* ఐసోబార్స్

-

వాతావరణ పీడనం

* ఐసోనెఫ్

-

మేఘాలు

* ఐసోథేర్స్

-

సగటు వేసవి ఉష్ణోగ్రత

* ఐసోజియోథెర్మ్స్

-

భూమి పొరల్లో ఉష్ణోగ్రత

* ఐసెల్లోబార్

-

వాతావరణ పీడనంలో మార్పు

* ఐసోటాచ్

-

పవనవేగం

* ఐసోనిఫ్

-

మంచు కురిసే ప్రాంతాలు

* హోమో సెసిమల్స్

-

ఒకే సమయంలో భూకంపం సంభవించే ప్రాంతాలు

* ఐసోహలైన్

-

లవణశాతం

* ఐసోబ్రాంట్స్

-

ఒకే సమయంలో పిడుగులు పడిన ప్రాంతాలు

* ఐసోహెల్

-

సూర్యరశ్మి కాలం

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.