• facebook
  • whatsapp
  • telegram

జాతీయ దినోత్సవాలు

జనవరి

తేది   ప్రత్యేకత

* 1

-

సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం

* 9

-

ప్రవాస భారతీయుల దినోత్సవం

* 12

-

జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి)

* 15

-

సైనిక దినోత్సవం, ఏసియాటిక్ సొసైటీ స్థాపక దినోత్సవం

* 17

-

ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం

* 23

-

దేశ్‌ప్రేమ్ దివస్ (నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి)

* 24

-

జాతీయ బాలికల దినోత్సవం

* 25

-

నేషనల్ ఓటర్స్ డే, భారత పర్యాటక దినోత్సవం

* 26

-

గణతంత్ర దినోత్సవం

* 27

-

లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి

* 28

-

లాలా లజపతిరాయ్ జయంతి

* 29

-

వార్తాపత్రిక దినోత్సవం

* 30

-

అమర వీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మాగాంధీ వర్ధంతి, కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం

ఫిబ్రవరి

తేది   ప్రత్యేకత

* 1

-

కోస్ట్‌గార్డ్ దినోత్సవం

* 12

-

గులాబీల దినోత్సవం, భారత పర్యాటకాభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవం

* 24

-

సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం

* 27

-

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వర్ధంతి

* 28

-

జాతీయ సైన్స్ దినోత్సవం (సి.వి. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న రోజు)

మార్చి

తేది   ప్రత్యేకత

* 3

-

జాతీయ రక్షణ దినోత్సవం

* 4

-

జాతీయ భద్రతా దినోత్సవం, భారత పురావస్తు దినోత్సవం

* 12

-

కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల దినోత్సవం

* 16

-

జాతీయ టీకాల దినోత్సవం

* 23

-

షహీద్ దివస్ (భగత్‌సింగ్ వర్ధంతి)

* 28

-

నేషనల్ షిప్పింగ్ డే

ఏప్రిల్

తేది   ప్రత్యేకత

* 5

-

జాతీయ నౌకాదళ దినోత్సవం, సమతా దివస్ (బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి)

* 10 - 16

-

రైల్వేల వారోత్సవాలు

* 11

-

మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి, జాతీయ జననీ సురక్ష దినం

* 13

-

ఖల్సా స్థాపక దినోత్సవం

* 14

-

అంబేడ్కర్ జయంతి

* 21

-

జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం

* 24

-

పంచాయతీరాజ్ దివస్

మే

తేది   ప్రత్యేకత

* 9

-

రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి

* 11

-

జాతీయ వైజ్ఞానిక దినోత్సవం, (పోఖ్రాన్‌లో తొలి అణుపరీక్ష జరిపిన రోజు)

* 13

-

జాతీయ సంఘీభావ దినోత్సవం

* 16

-

రాష్ట్రీయ గౌరవ్ దివస్

* 21

-

ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం (రాజీవ్‌గాంధీ వర్ధంతి)

జూన్

తేది   ప్రత్యేకత

* 29

-

జాతీయ గణాంక దినోత్సవం (పి.సి. మహలనోబిస్ జయంతి)

జులై

* 22

-

జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం

* 26

-

కార్గిల్ విజయ్ దివస్

ఆగస్టు

తేది   ప్రత్యేకత

* 9

-

క్విట్ ఇండియా దినోత్సవం

* 15

-

భారత స్వాతంత్య్ర దినోత్సవం

* 20

-

సద్భావనా దివస్ (రాజీవ్‌గాంధీ జయంతి)

* 24

-

సంస్కృత దినోత్సవం

* 29

-

క్రీడా దినోత్సవం (హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి)

సెప్టెంబర్

తేది   ప్రత్యేకత

* 5

-

జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం (సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి)

* 14

-

హిందీ దినోత్సవం

అక్టోబరు

తేది   ప్రత్యేకత

* 1

-

జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం

* 2

-

గాంధీ జయంతి

* 8

-

ఇండియా వైమానిక దళ దినోత్సవం

* 10

-

జాతీయ తపాలా దినోత్సవం

* 20

-

జాతీయ ఐక్యతా దినోత్సవం

* 21

-

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

* 27

-

జాతీయ పోలీసుల దినోత్సవం

* 31

-

ఇందిరాగాంధీ వర్ధంతి

నవంబర్

తేది   ప్రత్యేకత

* 9

-

న్యాయ సేవల దినోత్సవం

* 11

-

జాతీయ విద్యా దినోత్సవం (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి)

* 12

-

జాతీయ పబ్లిక్ ట్రాన్స్‌మిషన్ డే

* 14

-

బాలల దినోత్సవం (నెహ్రూ జన్మదినం), గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

* 18

-

సాపర్స్ దినోత్సవం

* 19

-

పౌరుల దినోత్సవం, జాతీయ సమైక్యతా దినోత్సవం (ఇందిరాగాంధీ జయంతి)

* 21

-

జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం

* 25

-

నేషనల్ క్యాడెట్ కాప్స్ (విదిది) దినోత్సవం

* 26

-

న్యాయ దినోత్సవం

డిసెంబర్

తేది   ప్రత్యేకత

* 3

-

భోపాల్ దుర్ఘటన దినం

* 4

-

నౌకాదళ దినోత్సవం

* 7

-

సాయుధ దళాల పతాక దినోత్సవం

* 14

-

జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం

* 16

-

విజయ్ దివస్

* 18

-

జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవం

* 22

-

పతాక దినోత్సవం

* 23

-

కిసాన్ దివస్ (చరణ్‌సింగ్ జయంతి)

* 24

-

జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

* 28

-

జాతీయ వినియోగదారుల దినోత్సవం

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.