రకరకాల అధ్యయన శాస్త్రాలు
అధ్యయన అంశం |
అధ్యయన అంశం పేరు |
|
* జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం |
- |
పినాలజీ |
* పండ్ల తోటల పెంపకం |
- |
పామాలజీ |
* విత్తనాలు |
- |
కార్పోలజీ |
* పక్షులు |
- |
ఆర్నిథాలజీ |
* ప్రాచీన శాసనాలు |
- |
ఎపిగ్రఫీ |
* జీవుల ఆయుఃప్రమాణం |
- |
క్రోనో బయాలజీ |
* మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు |
- |
సెరామిక్స్ |
* విష పదార్థాలు |
- |
టాక్సికాలజీ |
* పిండాభివృద్ధి |
- |
ఎంబ్రియాలజీ |
* కన్ను, దానికి వచ్చే వ్యాధులు |
- |
ఆఫ్తాల్మామాలజీ |
* నేరం, నేరస్తులు |
- |
క్రిమినాలజీ |
* భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం |
- |
హైడ్రోఫోనిక్స్ |
* ఆల్గేలు |
- |
ఫైకాలజీ |
* రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు |
- |
క్రిప్టోగ్రఫ్రీ |
* నదులు |
- |
పొటామాలజీ |
* శిలల స్వభావం |
- |
లిథోలజీ |
* అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ |
- |
క్రయోజెనిక్స్ |
* వివిధ మతాలు |
- |
థియోలజీ |
* జాతుల ఆవిర్భావం, పరిణామం |
- |
ఎథ్నాలజీ |
* స్టాంపుల సేకరణ |
- |
ఫిలాటెలి |
* జనాభా లక్షణాలు |
- |
డెమోగ్రఫి |
* జీవ రసాయన సంఘటనలు |
- |
బయోకెమిస్ట్రి |
* ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి |
- |
పాలిగ్రఫి |
* మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు |
- |
యుజెనిక్స్ |
* చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు |
- |
సెలినాలజీ |
* నిద్ర |
- |
హెప్నాలజీ |
* శరీరంలో రోగ నిరోధక శక్తి |
- |
ఇమ్యునాలజీ |
* మెదడులో ఉన్న ఎముకలు |
- |
క్రానియోలజీ |
* ఎక్స్రే కిరణాలు, రేడియోధార్మికత |
- |
రేడియోలజీ |
* మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు |
- |
నెఫ్రాలజీ |
* అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) |
- |
ఆస్ట్రానమి |
* జుట్టు, కపాలంపై ఉన్న చర్మం |
- |
ట్రైకాలజీ |
* మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) |
- |
ఆంత్రోపాలజీ |
* స్త్రీలకు చెందిన వ్యాధులు |
- |
గైనకాలజీ |
* భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు |
- |
పెడాలజీ |
* కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు |
- |
హెపటాలజీ |
* చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి |
- |
క్రయోథెరపి |
* వాస్తు |
- |
ఆస్ట్రాలజీ |
* కీటకాలు |
- |
ఎంటమాలజీ |
* విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) |
- |
కాస్మోలజీ |
* జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు |
- |
యునిక్స్ |
* కణాలు |
- |
సైటాలజీ |
* జంతువులు |
- |
జువాలజీ |
* దంతాలకు వచ్చే వ్యాధులు |
- |
ఓడెంటాలజీ |
* పని, పని చేసే పరిస్థితులు |
- |
ఎర్గొనొమిక్స్ |
* విమానాలు |
- |
ఎరోనాటిక్స్ |
* భూమి అంతర్భాగ నిర్మాణం |
- |
జియోలజీ |
* వాతావరణం |
- |
మెటియారాలజీ |
* చెట్లు |
- |
డాండ్రోలజీ |
* జన్యువులు |
- |
జెనెటిక్స్ |
* వైరస్లు |
- |
వైరాలజీ |
* బ్యాక్టీరియా |
- |
బ్యాక్టీరియాలజీ |
* జంతువులు, మానవుల స్వభావం |
- |
సైకాలజీ |
* భూకంపాలు |
- |
సిస్మోలజీ |
* పర్వతాలు |
- |
ఓరాలజీ |
* సమాజం |
- |
సోషియాలజీ |
* బోధనా పద్ధతులు |
- |
పెడగాగి |
* షెల్స్ |
- |
కాంకోలజీ |
* ఎముకలు |
- |
ఆర్థోపెడిక్స్ |
* చేపలు |
- |
ఇక్తియాలజీ |
* జంతువుల వైఖరి |
- |
ఎథోలజీ |
* లోహాల శాస్త్ర, సాంకేతికత |
- |
మెటలర్జి |
* రాసిన రికార్డులు |
- |
ఫిలాలజీ |
* వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం |
- |
ఎకాలజీ |
* నిఘంటువులు |
- |
లెక్సికోగ్రఫి |
* గర్భధారణ, ప్రసవం |
- |
అబ్స్టేట్రిక్స్ |
* తూనికలు, కొలతలు |
- |
మెట్రోలజీ |
* కాంతి, దాని ధర్మాలు |
- |
ఆప్టిక్స్ |
* ఎముకలు |
- |
ఓస్టియోలజీ |
* కణతులు |
- |
అంకాలజీ |
* నరాలు |
- |
న్యూరాలజీ |
* వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు |
- |
జెరంటాలజీ |
* ధ్వని |
- |
అకౌస్టిక్స్ |
* గుండె, దానికి వచ్చే వ్యాధులు |
- |
కార్డియాలజీ |
* వర్షపాతం |
- |
హైటోలజీ |
* పని, పనిచేసే పరిస్థితులు |
- |
ఎర్గొనొమిక్స్ |
* మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి |
- |
అనాటమి |
* కాలం |
- |
హొరాలజీ |
* భూగర్భ జలం |
- |
హైడ్రాలజీ |
* తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు |
- |
ఆర్కియాలజీ |
* కాలేయం, దాని విధులు, నిర్మాణం |
- |
హెప్తాలజీ |
* నాణేలు |
- |
న్యూమిస్మ్యాటిక్స్ |
* రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు |
- |
హెమటాలజీ |
* కణజాలాలు (టిష్యూలు) |
- |
హిస్టాలజీ |
* పదాల పుట్టుక, పూర్వోత్తరాలు |
- |
ఎటిమాలజీ |
* వేలిముద్రలు |
- |
డాక్టిలోలజీ |
* గుహలు |
- |
స్పెలియాలజీ |
* భాషా ఉచ్ఛారణ |
- |
ఫొనెటిక్స్ |
* చారిత్రక వరుస క్రమాలు |
- |
క్రొనాలజీ |
* ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు |
- |
మైకాలజీ |
* మానవ అందం |
- |
కాలోలజీ |
* నీటి క్షీరదాలు |
- |
సిటోలజీ |
* వ్యాధులు |
- |
పాథాలజీ |
* సంఖ్యలు |
- |
న్యూమరాలజీ |
* మొక్కలు |
- |
బోటనీ |
* గడ్డి |
- |
అగ్రోస్టాలజీ |