వివిధ రకాల పెంపకాలు
రకం |
పెంపకం పేరు |
||
* పట్టు పురుగులు |
- |
సెరికల్చర్ |
|
* కలపను ఇచ్చే చెట్లు |
- |
సెల్వికల్చర్ |
|
* పండ్ల తోటలు |
- |
హార్టికల్చర్ |
|
* కృత్రిమంగా చేపల్ని, రొయ్యల్ని పెంచడం |
- |
ఆక్వాకల్చర్ |
|
* సముద్రంలో లేదా ఉప్పు నీటిలో చేపల పెంపకం |
- |
మారీ కల్చర్ |
|
* ద్రాక్ష తోటలు |
- |
విటికల్చర్ |
|
* కూరగాయలు |
- |
ఆర్బోరికల్చర్ |
|
* వానపాముల సహాయంతో ఎరువులు |
- |
వర్మికల్చర్ |
|
* తేనెటీగలు |
- |
ఎపికల్చర్ |
|
* పూల మొక్కలు |
- |
ఫ్లోరికల్చర్ |
|
* చేపలు |
- |
పిసికల్చర్ |
|
* మొక్కల కణజాలాలను సంవర్ధనం ద్వారా నూతన మొక్కలు సృష్టి |
- |
టిష్యూకల్చర్ |