ఆతిథ్య రంగంలో సత్తా చాటేద్దామా?
ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్న విద్యార్థుల ముందు ఎన్నో వృత్తివిద్యావకాశాలున్నాయి. విద్యార్థులు తమ ఆసక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా నచ్చినవాటిని ఎంచుకోవచ్చు. అన్ని గ్రూపుల విద్యార్థులూ ఆతిథ్య (హాస్పిటాలిటీ) కోర్సుల్లో చేరవచ్చు.