• facebook
  • whatsapp
  • telegram

 అకాడమీలు - సంస్థలు

సంస్థ

ప్ర‌దేశం

* కేంద్ర సాహిత్య అకాడమీ

-

న్యూ దిల్లీ

* కేంద్ర సంగీత నాటక అకాడమీ

-

న్యూ దిల్లీ

* లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్

-

ముస్సోరి (ఉత్తర ప్రదేశ్)

* హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్‌స్టిట్యూట్

-

డార్జిలింగ్ (పశ్చిమ బంగా)

* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్

-

న్యూ దిల్లీ

* సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్

-

మైసూరు

* సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్

-

హైదరాబాద్

* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్

-

న్యూ దిల్లీ

* ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్

-

లఖ్‌నవూ

* వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

-

చంద్రవాని (ఉత్తర ప్రదేశ్)

* నేషనల్ ఇండస్ట్రియల్ అకాడమీ

-

హైదరాబాద్

* నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్

-

పాటియాలా (పంజాబ్)

* లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్

-

గ్వాలియర్ (మధ్యప్రదేశ్)

* ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

-

పుణె

* సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమి

-

హైదరాబాద్

* టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్

-

పుణె

* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్

-

డెహ్రాడూన్

* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్

-

బెంగళూరు

* ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, కేటరింగ్ & న్యూట్రిషన్

-

న్యూ దిల్లీ

* సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్స్‌టైల్ మేనేజ్‌మెంట్

-

కోయంబత్తూరు

* థాపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ

-

పాటియాలా

* సంజయ్‌గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

-

లఖ్‌నవూ

* లాల్‌బహదూర్ శాస్త్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్

-

లఖ్‌నవూ

* రామన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

-

బెంగళూరు

* సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్

-

కోల్‌కత

* ఇండియన్ డైమండ్ ఇన్‌స్టిట్యూట్

-

సూరత్

* సెంట్రల్ మెషిన్ టూల్స్ ఇన్‌స్టిట్యూట్

-

బెంగళూరు

* ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమి

-

జైపూర్

* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్

-

బెంగళూరు

* నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్

-

ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్)

* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్

-

న్యూ దిల్లీ

* సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిందీ

-

న్యూ దిల్లీ

* సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ టెక్నాలజీ

-

అమీంగన్ (అసోం)

* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్

-

న్యూ దిల్లీ

* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్

-

కర్నాల్

* నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్

-

నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్

* ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్

-

భోపాల్

* కేంద్రీయ సంస్కృత సంస్థ

-

తిరుపతి

* అణు భౌతిక శాస్త్ర సంస్థ

-

కోల్‌కత

* వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్‌స్టిట్యూట్

-

న్యూ దిల్లీ

* సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్ ఆర్గనైజేషన్

-

దిల్లీ

* బీర్బల్ సహాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేలియోబోటని

-

లఖ్‌నవూ

* షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్‌స్టిట్యూట్

-

కోయంబత్తూరు

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.