• facebook
  • whatsapp
  • telegram

మిశ్రమాలు - అనుఘటకాలు - ఉపయోగాలు

మిశ్రమం పేరు

అనుఘటకాలు

ఉపయోగం

ఆక్వారీజియా

HNO3 + HCl

బంగారాన్ని కరిగించడానికి

సిమెంట్ మోర్టారు

సిమెంటు, ఇసుక, నీరు

గృహ నిర్మాణాలు

లైమ్ మోర్టారు

సున్నం, ఇసుక, నీరు

గృహ నిర్మాణాలు

కార్బోజన్

90% O2 , 10% CO2

కృత్రిమ శ్వాసకు

పెన్సిల్ లెడ్

గ్రాఫైట్, బంకమన్ను

కాగితంపై రాయడానికి

అమ్మోనాల్

అమ్మోనియం నైట్రేట్, అల్యూమినియం పొడి

పేలుడు పదార్థం

సోడాలైమ్

NaOH + CaO

క్షయకరణి

ప్రొడ్యూసర్ గ్యాస్

CO + N2

స్టీలు పరిశ్రమలో ఇంధనంగా

వాటర్ గ్యాస్

CO + H2

గాజు పరిశ్రమలో ఇంధనంగా

టింక్చర్ ఆఫ్ అయోడిన్

KI + I2 + C2H5OH

గాయాలు మాన్పడానికి

గన్ పౌడర్

పొటాషియంనైట్రేట్, కోక్, గంధకం

తుపాకీ మందు తయారీ

పెర్ హైడ్రల్

30% H2O2 జల ద్రావణం

గాయాలు కడగడానికి

గ్యాసోహాల్

పెట్రోల్, 5% ఇథైల్ ఆల్కహాల్

మోటారు వాహనాల్లో ఇంధనంగా

ఫార్మలిన్

40% ఫార్మాల్డిహైడ్, నీరు

వృక్ష, జంతు కళేబరాలు కుళ్లకుండా ఉంచడానికి

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.