• facebook
  • whatsapp
  • telegram

 వివిధ జీవులు - శ్వాసేంద్రియాలు - శ్వాసక్రియలు

 

జీవులు

శ్వాసేంద్రియాలు

శ్వాసక్రియ

ప్రొటోజోవా

శరీరకుడ్యం

వ్యాపనం

కీటకాలు

వాయునాళాలు

వాయునాళ శ్వాసక్రియ

క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, కొన్ని ఉభయజీవులు

ఊపరితిత్తులు

పుపుస శ్వాసక్రియ

రొయ్య

పుస్తకాకార మొప్పలు

జల శ్వాసక్రియ

తేలు, పీతలు

పుస్తకాకార ఊపరితిత్తులు

పుపుస శ్వాసక్రియ

వానపాము, జలగ, కొన్ని ఉభయజీవులు

చర్మం

చర్మశ్వాసక్రియ

 

* కప్ప టాడ్‌పోల్ లార్వా స్థితిలో ఉన్నప్పుడు శ్వాసాంగం మొప్పలు.
* చర్మం, ఊపరితిత్తులు రెండింటి ద్వారా శ్వాసక్రియ జరిపే జీవి కప్ప.
క్యాట్ ఫిష్ శ్వాసాంగాలు: మొప్పలు, చర్మం
* సముద్ర దోసకాయలు అనే ఇఖైనోడర్మేటా వర్గపు జీవుల శ్వాసాంగం - శ్వాస వృక్షాలు.
* తాబేలు శ్వాసంగం అవస్కరం.
* మానవుల్లో ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరగుతుంది.
* ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియను పుపుస శ్వాసక్రియ అంటారు.
* పురుషుల్లో శ్వాసక్రియకు విభాజక పటలం సహకరిస్తుంది.
* స్త్రీలలో శ్వాసక్రియకు పక్కటెముకలు సహకరిస్తాయి.
* ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియను వాయు శ్వాసక్రియ అంటారు.
* ఆక్సిజన్ లేనప్పుడు జరిగే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటారు.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.