• facebook
  • whatsapp
  • telegram

వివిధ మత సిద్ధాంతాలు - మూల పురుషులు

మత సిద్ధాంతం

మూల వ్యక్తి

* ద్వైతం

-

మధ్వాచార్యులు

* అద్వైతం

-

శంకరాచార్యులు

* విశిష్టాద్వైతం

-

రామానుజాచార్యులు

* ద్వైతాద్వైతం

-

నింబార్కుడు

* శుద్ధాద్వైతం

-

వల్లభాచార్యుడు

* బౌద్ధం

-

గౌతమ బుద్ధుడు (సిద్ధార్థుడు)

* జైనం

-

మహావీరుడు

 

* ఇస్లాం

-

మహమ్మద్ ప్రవక్త

* దిన్-ఇ-ఇలాహి

-

అక్బర్

* అచింత భేదా భేదావాదం

-

చైతన్యుడు

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.