• facebook
  • whatsapp
  • telegram

భారత దేశంలోని ప్రముఖ దేవాలయాలు, గుహలు, స్మారక చిహ్నాలు

నిర్మాణం

ప్రాంతం

* చార్మినార్

-

హైదరాబాద్

* ఎలిఫెంటా గుహలు

-

ముంబాయి

* అజంతా గుహలు

-

ఔరంగాబాద్

* ఎల్లోరా గుహలు

-

ఔరంగాబాద్

* అక్బర్ సమాధి

-

సికింద్రా (ఆగ్రా దగ్గరలో)

* బ్లాక్ పగోడా

-

కోణార్క్ - ఒడిశా(సూర్యదేవాలయం)

* ఆనందభవన్

-

అలహాబాద్ (నెహ్రూ నివాసం)

* బిర్లా ప్లానెటోరియం

-

కోల్ కతా

* బీబీకా మక్బారా

-

ఔరంగాబాద్

* అమర్ నాథ్ గుహ

-

కాశ్మీర్

* అంబర్ భవంతి

-

జైపూర్

* దిల్వారా దేవాలయాలు

-

మౌంట్ అబు

* బృహదీశ్వరాలయం

-

తంజావూరు

* చెన్నకేశవ దేవాలయం

-

బేలూరు

*బులంద్ దర్వాజా

-

ఫతేపూర్ సిక్రి

* అలంపురం

-

మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ)

* తీరదేవాలయం

-

మహాబలిపురం

* తిరుపతి

-

చిత్తూరు (ఆంధ్రప్రదేశ్)

* రాష్ట్రపతి భవన్

-

ఢిల్లీ

* కుతుబ్ మీనార్

-

ఢిల్లీ

* ఎర్రకోట

-

ఢిల్లీ

* జమా మసీదు

-

ఢిల్లీ

* ఇండియా గేట్

-

ఢిల్లీ

* జంతర్ మంతర్

-

ఢిల్లీ

* సారనాథ్ స్తూపం

-

వారణాశి

* మీనాక్షి దేవాలయం

-

మధురై (తమిళనాడు)

* ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం

-

ముంబాయి

* గేట్ వే ఆఫ్ ఇండియా

-

ముంబాయి

* స్వర్ణ దేవాలయం

-

అమృతసర్

* కైలాసనాథ దేవాలయం

-

ఎల్లోరా

* లాల్ భాగ్ గార్డెన్

-

బెంగళూరు

* మెరీనా బీచ్

-

చెన్నై

* లింగరాజ దేవాలయం

-

భువనేశ్వర్ (ఒడిశా)

* జగన్నాథ దేవాలయం

-

పూరి (ఒడిశా)

* జహ మహల్

-

మాండు (రాజభవనం)

* హౌరా బ్రిడ్జి

-

కోల్ కతా

* వేలాడే ఉద్యానవనాలు

-

ముంబాయి

* గోల్ గుంబజ్

-

బీజాపూర్

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.