• facebook
  • whatsapp
  • telegram

పరిశ్రమలు - జబ్బులు

పరిశ్రమ

శ్రామికులు/ కార్మికులకు వచ్చే జబ్బు

బొగ్గు గనులు
పెట్రోలు బంకులు
పాదరసం
గాజు/ కంకర
ఫాస్ఫరస్
నూలు
రాతినార

న్యూమోకోనియోసిస్
తలనొప్పి, తల తిరగడం
మినిమటా
సిలికోసిస్
ఫాసీజా
టెక్స్‌టైల్ వైట్‌లంగ్స్
ఆస్‌బెస్టాసిస్


గాజుకి లోహ ఆక్సైడ్స్‌ని కలపడం వల్ల వచ్చే రంగు

* సాధారణ గాజుకి కొన్ని లోహ ఆక్సైడ్‌ల‌ని కలపడం వల్ల 'రంగు గాజు' ఏర్పడుతుంది.
 

కలిపే పదార్థం

గాజు రంగు

కాల్షియం సల్ఫైడ్
కోబాల్ట్ ఆక్సైడ్
క్రోమియం ఆక్సైడ్
మాంగనీస్ డై ఆక్సైడ్

పసిడి
నీలం
ఆకుపచ్చ
ఊదా

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.