• facebook
  • whatsapp
  • telegram

వృక్ష శాస్త్రంలో ప్రపంచంలో అతి పెద్దవి, అతి చిన్నవి

అతి పెద్ద పుష్పం గల చెట్టు

-

రఫ్లీషియా

అతి చిన్న పుష్పం గల చెట్టు

-

ఉల్ఫియా

ప్రాచీన పుష్పం

-

మాగ్నోలియా

అతి పెద్దదైన విత్తనాలు గల మొక్క

-

లాడోసియా

అతి చిన్నదైన విత్తనాలు గల మొక్క

-

ఆర్కిడ్స్

అతి పెద్ద అండాలు గల చెట్టు

-

సైకస్

ఎక్కువగా విస్తరించే చెట్టు

-

గెలూసాకియా బ్రాకోరా

అత్యంత వేగంగా పెరిగే చెట్టు

-

వెదురు

అత్యంత నెమ్మదిగా పెరిగే చెట్టు

-

సిట్కాస్ప్రూస్

అతి పురాతన చెట్టు

-

లారియా ట్రైడేంటాటా

అతి పొడవైన ఆవృతబీజ మొక్క

-

యూకలిప్టస్ రేలెగాన్స్

అతి చిన్నదైన ఆవృతబీజ మొక్క

-

ఉల్ఫియా గ్లోబోసా

అతి పొడవైన వివృతబీజ మొక్క

-

సెక్వియా జైగాన్షియా

అతి చిన్నదైన వివృతబీజ మొక్క

-

జామియా పిగ్మియా

అతి పెద్ద సరళ పత్రం

-

అలోకేసియా మాక్రోరైజా

పెద్ద సంయుగ్మ పత్రం గల చెట్టు

-

రాఫియా టీడిజెరా

అతి పెద్ద పుట్టగొడుగు (తినదగినది)

-

పాలీఫోరస్ ఫ్రాడోసస్

పెద్ద పత్రం

-

విక్టోరియా రేజియా

పొడవైన పత్రం

-

రాఫియా టీడిజెరా

అతి దృఢమైన కలప మొక్క

-

హార్ట్ విఖియా బైనేటా

అతి తేలికైన కలప మొక్క

-

ఒక్రోమా లాగోపస్ బల్సా

పొడవైన ఏకదళ బీజ మొక్క

-

ఫీనిక్స్ డాక్టిలిఫెరా

అతి చిన్న ఏకదళ బీజ మొక్క

-

గ్యాలంతస్ నైవేలిస్

అతి పెద్ద బ్యాక్టీరియా

-

థియోమార్గరిటా నమీబియన్‌సిస్

అతి చిన్న బ్యాక్టీరియా

-

డయలిస్టర్ న్యూమొకోకై

అతి పెద్ద శైవలం

-

మాక్రోసిస్టిస్ పైరిపెరా

అతి చిన్న శైవలం

-

మైక్రోమోనాస్ పూజిలా

అతి పెద్ద శిలీంధ్రం

-

లైకోపెర్డాన్ జైగాంటియా

అతి పెద్ద విషపూరిత శిలీంధ్రం

-

అమాంటియా పాల్గొడిస్

అతి పెద్ద కణం

-

అసిటాబులేరియా

అతి చిన్న కణం

-

మైకోఫ్లాస్మా గాలిసెప్టిమ్

అతి పెద్ద వైరస్

-

వాక్సీనియా

అతి చిన్న వైరస్

-

టొబాకో నెక్రోసిస్

అతి పెద్ద బ్రయోఫైటా

-

డౌజోనియా

అతి చిన్న బ్రయోఫైటా

-

జూప్సిస్

అతి చిన్న టెరిడోఫైటా

-

అజొల్లా కారోలినియానా

అతి పెద్ద ఫెర్న్

-

అల్సోఫిలా ఎక్సెల్‌సా

అతి పెద్ద పుప్పొడి రేణువులు గల మొక్క

-

మిరాబిలస్

అతి చిన్న పుప్పొడి రేణువులు గల మొక్క

-

ఆర్చిడ్

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.