పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు - ప్రారంభించిన వ్యక్తులు
ఉద్యమాలు/ సంస్థలు/ సభలు/ పార్టీలు |
స్థాపకులు |
|
భారత్‌లో… |
||
* ఆత్మీయ సభ (1815) |
- |
రాజా రామ్మోహన్రాయ్ |
* బ్రహ్మసమాజం (1829) |
- |
రాజా రామ్మోహన్రాయ్ |
* తత్వబోధిని సభ (1839) |
- |
దేవేంద్రనాథ్ ఠాగూర్ |
* యంగ్ బెంగాల్ ఉద్యమం (1830) |
- |
హెన్రీ వివియన్ డిరాజియో |
* ఆర్యసమాజం (1875) |
- |
దయానంద సరస్వతి |
* శుద్ధి ఉద్యమం |
- |
దయానంద సరస్వతి |
* బెతూన్ స్కూల్ (1849) |
- |
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ |
* ప్రార్థనా సమాజం (1867) |
- |
ఆత్మారాం పాండురంగ |
* దివ్యజ్ఞాన సమాజం (1875) |
- |
మేడమ్ బ్లావట్స్కీ, కల్నల్ ఓల్కాట్ |
* రామకృష్ణ మిషన్ (1897) |
- |
స్వామి వివేకానంద |
* లోక్‌సేవామండల్ |
- |
లాలా లజపతిరాయ్ |
* హిందూమహాసభ |
- |
మదన్మోహన్ మాలవ్య, లాలాలజపతిరాయ్ |
* సత్య శోధక్ సమాజ్ (1884) |
- |
జ్యోతిబాపూలే |
* దీనబంధు సార్వజనిక్ సభ (1884) |
- |
జ్యోతిబాపూలే |
* సాధారణ బ్రహ్మ సమాజం (1878) |
- |
ఆనంద్‌మోహన్ బోస్ |
* ఇండియన్ లీగ్ (1875) |
- |
శిశిర్ కుమార్ ఘోష్ |
* స్వరాజ్‌పార్టీ |
- |
మోతీలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్ |
* ఈస్ట్ ఇండియా అసోసియేషన్ (1866) |
- |
దాదాబాయ్ నౌరోజి |
* ఇండియన్ నేషనల్ సోషియల్ కాన్ఫరెన్స్ |
- |
యమ్.జి.రణడే |
* భారతీయ బ్రహ్మ సమాజం |
- |
కేశవ చంద్రసేన్ |
* ముస్లింలీగ్ (1906) |
- |
ఆగాఖాన్, సలీముల్లా |
* అనుశీలన్ సమితి (1907) |
- |
బరీంద్ర ఘోష్, భూపేంద్ర దత్తా |
* అభినవ భారతి (1906) |
- |
వినాయక్ సావర్కర్ (లండన్) |
* విశ్వభారతి (1912) |
- |
రవీంద్రనాథ్ ఠాగూర్ |
* గదర్ పార్టీ (1913) |
- |
లాలాహరదయాల్ (శాన్ఫ్రాన్సిస్కో), సోహన్‌సింగ్ బక్నా |
* ఖిలాఫత్ ఉద్యమం (1919) |
- |
అలీ బ్రదర్స్, మౌలానా ఆజాద్, హకీం అజ్మల్‌ఖాన్, హస్రత్ మోహాని |
* ఇండిపెండెంట్ లేబర్ పార్టీ |
- |
బి.ఆర్.అంబేడ్కర్ |
* బహిష్కృతకారిణి సభ (1924) |
- |
బి.ఆర్.అంబేడ్కర్ |
* సర్వోదయ సమాజ్ |
- |
ఆచార్య వినోబాభావే |
* భూదానోద్యమం |
- |
ఆచార్య వినోబాభావే |
* రాష్ట్రీయ స్వయం సేవక్ (1925) |
- |
హెడ్గెవార్ |
* ఆజాద్హింద్ఫౌజ్ (1939) |
- |
సుభాష్ చంద్రబోస్ |
* వితంతు పునర్వివాహ సంస్థ |
- |
విష్ణుశాస్త్రి పండిట్ |
* రాధాస్వామి సత్సంగ్ |
- |
తులసీరామ్ |
* ఆత్మగౌరవ ఉద్యమం |
- |
పెరియార్ రామస్వామి నాయకర్ |
* శారదా సదన్ (1884) |
- |
పండిత రమాబాయి |
* భారత ధర్మ మహామండలి |
- |
పండిత మదన్మోహన్ మాలవ్య |
* అహ్మదీయ ఉద్యమం |
- |
గులాం అహ్మద్ |
* జస్టిస్ ఉద్యమం |
- |
టి.ఎమ్.నాయర్ |
* ధర్మసభ |
- |
రాధాకాంత్ ధేబ్ |
* ధర్మ పరిపాలనా యాగం (1902-1903) |
- |
శ్రీ నారాయణ గురు |
* అలీఘర్ ఉద్యమం |
- |
సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ |
* వహాబీ ఉద్యమం |
- |
సయ్యద్ అహ్మద్ బరేలి, షా అబ్దుల్ అజీజ్ |
* సేవా సమితి |
- |
హెచ్.ఎన్.కుంజ్రు |
* దేవ్ సమాజం |
- |
యస్.అగ్నిహోత్రి |
* సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ (1965) |
- |
గోపాలకృష్ణ గోఖలే |
* పూనా సేవా సదన్ |
- |
రమాబాయి రణడే |
* దేవ్‌బంద్ ఉద్యమం |
- |
మహ్మద్ కాశీం వహాబీ |
* హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ (1928) |
- |
చంద్రశేఖర ఆజాద్ |
* ఇండియన్ అసోసియేషన్ |
- |
ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ |
* సోషల్ సర్వీస్ లీగ్ |
- |
యన్.యమ్.జోషి |
* ఖుదాయి - ఖిద్మద్గార్ (రెడ్‌షర్ట్స్) |
- |
ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ |
* దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ |
- |
జి.జి. అగార్కర్ |
* హితకారిణీ ధర్మకర్తృత్వ సంస్థ (1874) |
- |
కందుకూరి వీరేశలింగం |
* చిప్కో ఉద్యమం |
- |
సుందర్‌లాల్ బహుగుణ |
* హిందూస్థానీ సేవాదళ్ |
- |
ఎన్.జి.హర్వేకర్ |
* సింగ్ సభ (1874) |
- |
సిక్కు నాయకులు |
* చీరాల పేరాల ఉద్యమం |
- |
దుగ్గిరాల గోపాల కృష్ణయ్య |
* నర్మదా బచావో ఆందోళన్ |
- |
మేథా పాట్కర్ |
* పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణోద్యమం |
- |
పర్వతనేని వీరయ్య చౌదరి |
* సహాయ నిరాకరణోద్యమం (1920-22) |
- |
మహాత్మా గాంధీ |
*శాసనోల్లంఘనోద్యమం (1930-34) |
- |
మహాత్మా గాంధీ |
* క్విట్ ఇండియా ఉద్యమం (1942) |
- |
మహాత్మా గాంధీ |
* ఆసియాటిక్ సొసైటీ |
- |
విలియం జోన్స్ |
* అభినవ భారత్ (1967) |
- |
గణేష్ సావర్కర్ |
* మిత్రమేళా (1899) |
- |
సావర్కర్ సోదరులు |
* హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (1924) |
- |
సచిన్ సన్యాల్, జోగిష్చంద్ర ఛటర్జీ |
* ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ (1942) |
- |
రాస్ బిహారీ బోస్ |
ప్రపంచంలో... |
||
* YMCA |
- |
సర్ జార్జి విలియమ్స్ |
* సాల్వేషన్ ఆర్మీ |
- |
విలియం బ్రూత్ |
* బాయ్స్స్కౌట్ ఉద్యమం (1908) |
- |
లార్డ్ బేడిన్ పావెల్ |
* రెడ్‌క్రాస్ (1858) |
- |
హెన్రీ డ్యూనాంట్ |