• facebook
  • whatsapp
  • telegram

pH విలువ‌లు

* ద్రావణపు హైడ్రోజన్ అయాన్ గాఢతను pH అంటారు.
* pH ను కొలవడానికి pH మానాన్ని వాడతారు.
* pH మానాన్ని 'సోరన్‌సన్' కనుక్కున్నారు.

సాధారణ ద్రవం pH విలువ
జఠర రసం
నిమ్మరసం
మూత్రం
సోడానీరు
ఉమ్మి
స్వచ్ఛమైన నీరు
రక్తం
అమ్మోనియం
1 - 2
2 - 4
4.8 - 7.5
5.5
6.4 - 6.9
7
7.4
11.5


వివిధ రకాల కాంతులు - వేరే రంగుల్లో వాటి రంగు

వస్తువు తెల్లని కాంతిలో ఎరుపు కాంతిలో ఆకుపచ్చ కాంతిలో పసుపు కాంతిలో నీలం కాంతిలో
తెలుపు
ఆకుపచ్చ
ఎరుపు
పసుపు
నీలం
తెలుపు
ఆకుపచ్చ
ఎరుపు
పసుపు
నీలం
ఎరుపు
నలుపు
ఎరుపు
నలుపు
నలుపు
ఆకుపచ్చ
ఆకుపచ్చ
నలుపు
నలుపు
నలుపు
పసుపు
నలుపు
నలుపు
పసుపు
నలుపు
నీలం
నలుపు
నలుపు
నలుపు
నీలం


* ఒక రంగు వస్తువును తెలుపు రంగు కాంతిలో చూస్తే ఆ వస్తువు తన రంగులోనే కన్పిస్తుంది.

* ఒక రంగు వస్తువును అదే రంగు కాంతిలో చూస్తే ఆ వస్తువు ఆ రంగు కాంతోలోనే కన్పిస్తుంది.
* ఒక రంగు వస్తువును ఆ రంగు కాక వేరే రంగు కాంతిలో చూస్తే నల్లగా కన్పిస్తుంది.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.