• facebook
  • whatsapp
  • telegram

రెవెల్యూషన్స్

అంశం

పేరు

» ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం

-

గ్రీన్ రెవెల్యూషన్ (హరిత విప్లవం)

» పాల ఉత్పత్తిని పెంచడం

-

వైట్ రెవెల్యూషన్ (శ్వేత విప్లవం/ ఆపరేషన్ ఫ్లడ్)

» పండ్ల ఉత్పత్తిని పెంచడం

-

గోల్డెన్ రెవెల్యూషన్

» ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల పెంపకం, రొయ్యల ఉత్పత్తిని పెంచడం

-

పింక్ రెవెల్యూషన్

» ఎరువుల ఉత్పత్తిని పెంచడం

-

గ్రే రెవెల్యూషన్

» చేపల ఉత్పత్తిని పెంచడం

-

బ్లూ రెవెల్యూషన్

» నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడం

-

యెల్లో రెవెల్యూషన్

» క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడం

-

బ్లాక్ రెవెల్యూషన్

» మాంసం ఉత్పత్తిని పెంచడం

-

రెడ్ రెవెల్యూషన్

» కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం

-

సిల్వర్ రెవెల్యూషన్

» మసాలా దినుసులు, తోళ్ల ఉత్పత్తుల్ని పెంచడం

-

బ్రౌన్ రెవెల్యూషన్

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.