• facebook
  • whatsapp
  • telegram

పలు శాస్త్రాలు - వాటి పితామహులు

శాస్త్రం

పితామహులు

* జన్యుశాస్త్రం

-

గ్రెగరీ మెండల్

* ఆర్గానిక్ కెమిస్ట్రీ

-

ఓలర్

* వృక్షశాస్త్రం

-

థియోఫాస్ట్రస్

* రేఖాగణితం

-

యూక్లిడ్

* జీవశాస్త్రం

-

అరిస్టాటిల్

* రాజనీతి శాస్త్రం

-

అరిస్టాటిల్

* జంతుశాస్త్రం

-

అరిస్టాటిల్

* జీవపరిణామ సిద్ధాంతం

-

చార్లెస్ డార్విన్

* ఖగోళశాస్త్రం

-

హెకాటియస్

* రోగ నిరోధక శాస్త్రం

-

ఎడ్వర్డ్ జెన్నర్

* కణ శాస్త్రం

-

రాబర్ట్ హుక్

* రసాయన శాస్త్రం

-

రాబర్ట్ బాయిల్

* ఆధునిక వైద్యశాస్త్రం

-

హిప్పోక్రటీస్

* ఆధునిక రసాయనశాస్త్రం

-

ఆంటోని లావిసియర్

* ఆధునిక జన్యుశాస్త్రం

-

మోర్గాన్

* న్యూక్లియర్ ఫిజిక్స్

-

ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్

* వర్గీకరణ శాస్త్రం

-

లిన్నేయస్

* పరిణామక్రమ శాస్త్రం

-

లామార్క్

* సూక్ష్మ జీవశాస్త్రం

-

లీవెన్ హక్

* అర్థశాస్త్రం

-

ఆడం స్మిత్

* చరిత్ర

-

హెరిడోటస్

* పద్యభాగం (ఆంగ్లం)

-

జెఫ్రీ ఛాసర్

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.