• facebook
  • whatsapp
  • telegram

భారతీయ శాస్త్రవేత్తల కృషి

శాస్త్రవేత్త

పరిశోధన

గౌరవ పురస్కారాలు

డాక్టర్ హెచ్.జహంగీర్ బాబా

కాస్మిక్ కిరణాలు, అణుశక్తి

డాక్టర్ సుబ్రమణ్య చంద్రశేఖర్

నక్షత్రాల జన్మలు, నిర్మాణాలు

నోబెల్ బహుమతి (1983)

సి.వి.రామన్

సర్ సి.వి.రామన్

రామన్ ఎఫెక్ట్

నోబెల్ బహుమతి (1930)

హర గోవింద ఖొరానా

కృత్రిమ జన్యువు

నోబెల్ బహుమతి (1968)

ఆచార్య పి.సి.రే

నత్రితములపై ప్రయోగం

 

మేఘనాథ్ సాహ

ఉష్ణ అయనీకరణ సిద్ధాంతం

బీర్బల్ సహాని

సెలైన్ సీరీస్ ఆఫ్ ది సాల్ట్‌రేంజ్

విక్రం సారాభాయ్

అణుశక్తి ఉత్పాదన, రోదసీ రాకెట్ స్థావర స్థాపన

విక్రం సారాభాయ్

MOP అయ్యంగార్

థాలోఫైటా మొక్కలపై పరిశోధన

ఫాదర్ ఆఫ్ ఇండిన్ ఫైకాలజి

J.C. బోస్

క్రెస్కోగ్రాఫ్

స్వామినాథన్

M.C. స్వామినాథన్

సంకర జాతి వంగడాలు

ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రివల్యూషన్

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.