• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచంలో జంతు శాస్త్రంలో అతి పెద్దవి, అతి చిన్నవి

అతి పురాతన క్షీరదం

-

ఎకిడ్నా

అతి పెద్ద మాంసాహార క్షీరదం

-

కొడైక్ బీర్

అతి పెద్ద భౌమ్య క్షీరదం

-

ఆఫ్రికా ఏనుగు

అతి పెద్ద క్షీరదం

-

బ్లూవేల్

అతి పెద్ద సర్పం

-

పైథాన్

అతి పెద్ద విష సర్పం

-

నాజా హన్నా

అతి ఎత్త్తెన జంతువు

-

జిరాఫి

అత్యధిక దూరం గెంతే జంతువు

-

కంగారు

అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు

-

చిరుత

అతి ఎక్కువ కాలం జీవించే జంతువు

-

జైంట్ టార్టాయిస్

అతి పెద్ద పక్షి

-

ఆస్ట్రిచ్

అతి చిన్న పక్షి

-

హమ్మింగ్ బర్డ్

అతి పెద్ద సముద్ర పక్షి

-

ఆల్‌టెట్రాస్

అత్యంత వేగంగా పయనించే పక్షి

-

స్విఫ్ట్ పక్షి

అత్యధిక దూరం వలస వెళ్లే పక్షి

-

ఆర్కిటిక్ టెర్న్

ప్రస్తుతం జీవించి ఉన్న అతి పెద్ద సరిసృపం

-

స్ట్రూతియోకేమిలస్

ప్రస్తుతం జీవించి ఉన్న అతి పురాతన సరిసృపం

-

స్పీనోడాన్

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.