• facebook
  • whatsapp
  • telegram

జంతువులు, పక్షుల్లో వచ్చే వివిధ వ్యాధులు

వైరస్ వ్యాధులు

వ్యాధి  వ్యాధి కారకం     వ్యాధికి గురయ్యే జీవులు
 నీలి నాలుక వ్యాధి  నీలినాలుక వైరస్  పశువులు, గొర్రెలు
ఫ్లౌల్ ప్లేగు ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా - ఎ - వైరస్  కోళ్లు, పక్షులు
గాలికుంటు వ్యాధి పికార్నో వైరస్  పశువులు, గొర్రెలు, మేకలు, పందులు
రాణిఖేట్ వ్యాధి (న్యూకాస్టెల్ వ్యాధి లేదా కొక్కెర వ్యాధి)  పారామిక్సో వైరస్ కోళ్లు, పక్షులు
మార్క్స్ వ్యాధి రోటా వైరస్   కోళ్లు
ఏవియన్ డిఫ్తీరియా (ఫౌల్ పాక్స్)   ఫౌల్ పాక్స్ వైరస్   కోళ్లు, పక్షులు
కౌ పాక్స్   వాక్సీనియా వైరస్    పశువులు

బ్యాక్టీరియా వ్యాధులు
 

వ్యాధి  వ్యాధి కారకం  వ్యాధికి గురయ్యే జీవులు
క్షయ  మైకోబ్యాక్టీరియా బొవిస్  పశువులు
ఆంథ్రాక్స్     ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా  పశువులు
బ్లాక్ క్వార్టర్ (బ్లాక్ లెగ్) క్లాస్ట్రీడియం చావోయి బ్యాక్టీరియా   పశువులు
జోన్స్ డిసీజ్  పారాట్యూబర్‌క్యులోసిన్ బ్యాక్టీరియా  పశువులు
ఫౌల్ టైఫాయిడ్ పాశ్చరెల్లా మల్టోసిడా బ్యాక్టీరియా పశువులు, గొర్రెలు
మాస్టిన్   స్టెపైలోకోకై బ్యాక్టీరియా   పశువులు, గొర్రెలు
బ్రూసిల్లోసిస్ (బాంగ్స్ వ్యాధి)   బ్రూసిల్లా బ్యాక్టీరియా  పశువులు, గొర్రెలు, మేకలు
ఫుట్‌రాట్  పుజిఫార్మీస్ నోడోసస్ బ్యాక్టీరియా  గొర్రెలు

      
ప్రోటోజోవన్ వ్యాధులు   

వ్యాధి  వ్యాధి కారకం వ్యాధికి గురయ్యే జీవులు
కొక్కొడియోసిస్ ఎమెరియా బొలిస్ పశువులు
ట్రిపనోసోమియాసిస్    ట్రిపనోసోమా కంగోలెన్స్ పశువులు, ఒంటె, కుక్క, మేక, గొర్రె
ట్రైకోమోనియాస్  ట్రైకో మోనాస్ పోయిటస్  పశువులు, గొర్రె, పంది

 
శిలీంద్ర వ్యాధి      

వ్యాధి వ్యాధి కారకం వ్యాధికి గురయ్యే జీవులు
రింగ్ వార్మ్ మైక్రోస్పోరాన్ లేదా ట్రైకోపైటాన్      పశువులు, మేక, గొర్రె
 

ఇతర వ్యాధులు 

వ్యాధి వ్యాధి కారకం వ్యాధికి గురయ్యే జీవులు
స్నోరింగ్ వ్యాధి సిస్టోసోమా నాసలే  పశువులు, గొర్రె, మేక
లివర్ రాట్  పాసియోలా హెపాటికా పశువులు, గొర్రె, మేక
మిజ్‌లీ బీఫ్  టీనియా సాజినేటా   పశువులు, గేదెలు

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.