బీమా, అనుబంధ రంగాలపై ఆసక్తి ఉన్నవారు యాక్చూరియల్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏసెట్)లో అర్హత సాధించడం తప్పనిసరి. ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్నవారు ఈ పరీక్ష రాసుకోవచ్చు. ఏసెట్ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు...
యాక్చూరియల్ సైన్స్.. అతి కొద్ది మందికే తెలిసిన కోర్సుల్లో ఇదీ ఒకటి. గత అనుభవాలు, వర్తమాన పరిస్థితుల ఆధారంగా అంచనాలను జోడించి రాబోయే ఆర్థిక చిత్రాన్ని విశ్లేషించేవారే యాక్చురీలు (గణకులు). దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ వీరికి చాలా డిమాండ్ ఉంది.
ఎంబీఏ కోర్సులకు దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు ప్రసిద్ధ సంస్థలు.
దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్‌లు, మేనేజ్మెంట్..
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
తక్కువ ధరకు తయారవడం, తేలికగా ఉండటం, మన్నికతోపాటు సౌకర్యవంతం.. తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌కు ఆదరణ పెరుగుతోంది.
OTP has been sent to your registered email Id.