సామాజిక స్పృహను పెంచే కోర్సులు
దేశంలోని మేటి ప్రైవేటు విద్యాసంస్థల్లో అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం ఒకటి. సామాజిక స్పృహ పెంచాలనే లక్ష్యంతో ఇక్కడి కోర్సులను రూపొందించారు. ఈ సంస్థలో నాలుగేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్ కోర్సులతోపాటు బీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎల్ఎల్ఎం చదువులు అందుబాటులో ఉన్నాయి.