ఆర్థికరంగంపై అవగాహన ఉన్నవారికి... స్వశక్తితో ఎదగాలనే ఆసక్తి ఉన్నవారికి... ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ చక్కని కెరియర్ ఆప్షన్. గ్రాడ్యుయేషన్, ఆపైన అర్హతతో ప్రవేశించే అవకాశం ఉన్న ఈ రంగంలో...
జాతీయ నూతన విద్యావిధానం - 2020 పూర్తిగా అమలైతే వివిధ విద్యాసంస్థల్లో ఎడ్యుకేషన్/ కెరియర్ కౌన్సెలర్ల అవసరం బాగా పెరుగుతుంది.
చాలామంది మరిచిపోయేదీ, విజేతలు మాత్రమే గుర్తుంచుకునేదీ అయిన విషయం ఒకటుంది. అదే- ముందు తనను తాను అర్థం చేసుకోవడం; ఎదుటివారిని అర్థం చేసుకోవడం. ఈ రెండింటిపైనే మానవ సంబంధాలనేవి ఆధారపడి ఉన్నాయి.
కరోనా కారణంగా చాలామంది విదేశీ విద్యాభ్యాస ఆకాంక్షలకు అడ్డుకట్ట పడింది. విద్యార్థులతోపాటు ఉద్యోగార్థులకూ నిరాశ తప్పలేదు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నా పోటీ బాగా పెరిగిపోయింది.
సమున్నత కెరియర్ సొంతం చేసుకోవాలనే లక్ష్యంతోనే విద్యార్థులు ఉంటారు. ఆచరణలోకి వచ్చేసరికి కొంతమందే విజయవంతమవుతున్నారు. మిగిలినవారు- స్పష్టమైన లక్ష్యం లేకపోవడం, ముందస్తు ప్రణాళిక లోపించడం వల్ల విఫలమవుతున్నారు.
‘ఫలానా సమయంలో.. ఆ కెరియర్/ కోర్సును ఎంచుకుని ఉంటేనా..’ ఏదో ఒక సందర్భంలో చాలామంది అంటుంటారు. నిజానికిది అవతలి వ్యక్తి మనసులో దాచుకున్న అసంతృప్తికి నిదర్శనం. కెరియర్ నిర్ణయంపై ఇష్టంగానో, అయిష్టంగానో చాలా అంశాలు ప్రభావం చూపుతుంటాయి.
త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక స్కూళ్లను ఏర్పాటు చేసింది. సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను, వసతిని ఉచితంగా అందిస్తారు.
ఒక ఆట గెలవాలంటే ప్రత్యర్థి బలాలను తెలుసుకోవాలంటారు పెద్దలు. ఇక్కడ మన బలహీనత ఎదుటివారికి తెలియకుండా జాగ్రత్తపడితే చాలు. కెరియర్ గేమ్‌లో విజయం దక్కాలంటే మాత్రం సొంత బలాలూ, బలహీనతలూ తెలుసుకుని ఉండాలి. నేటితరంలో..
మిస్టరీలను ఛేదించే ఉద్యోగంలో మీరు చేరాలంటే ఏం చదవాలో చూడండి!
యానిమేషన్, పెయింటింగ్, ఫొటోగ్రపీ, స్కల్ప్చర్ ఇవన్నీ ఫైన్ ఆర్ట్స్ విభాగంలోకి వస్తాయి.
సైబర్ సెక్యూరిటీ... ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ విభాగాల్లో ఇది కూడా ఒకటి.
ఎంబీఏ కోర్సులకు దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు ప్రసిద్ధ సంస్థలు.
దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్‌లు, మేనేజ్మెంట్..
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
OTP has been sent to your registered email Id.