సైబర్ సెక్యూరిటీ... ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ విభాగాల్లో ఇది కూడా ఒకటి.
ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్... ఏ ఫోన్ చూసినా అంతర్జాల సౌకర్యం, బోలెడన్ని సోషల్ మీడియా యాప్‌లు.
ఆకాశమే హద్దుగా ప్రపంచం దూసుకుపోతోంది. అయితే మోసాలనే స్పీడ్ బ్రేకర్లు దానికి అడ్డుపడుతున్నాయి.
టెక్నాలజీ ఇండస్ట్రీలో ఎటువైపు వెళ్లాలన్నా డేటాబేస్, SQL నైపుణ్యాలు చాలా అవసరం. ఎంతో డిమాండ్ ఉన్న డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ లాంటి ఉద్యోగాలకు SQL లో నైపుణ్యం తప్పనిసరి.
వెబ్ డెవలపర్‌గా ఉన్నప్పుడు అప్లికేషన్ని బిల్డ్ చేయాలంటే చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. ఫ్రంట్ ఎండ్‌లో ఒక లాంగ్వేజ్, బ్యాక్ ఎండ్‌లో
ఏ అప్లికేషన్ నడవాలన్నా బ్యాక్ ఎండ్ అనేది చాలా ముఖ్యం. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో ఉన్న టెక్నాలజీల్లో అత్యంత ప్రాచుర్యం పొందినవాటిలో నోడ్.జేఎస్ ఒకటి. ఐటీ పరిశ్రమలోని చాలా కంపెనీల్లో దీనికి చాలా డిమాండ్ ఉంది.
సాంకేతికతదే భవిష్యత్తు! దీనితో అనుసంధానమవటం అంటే కెరియర్ అవకాశాలెన్నిటికో వీలు కల్పించుకున్నట్టే! రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమేటిక్స్, డేటాసైన్స్, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్), మెషిన్ లర్నింగ్ లాంటి సాంకేతిక ఆధారిత కోర్సులను చదవడం వల్ల మెరుగైన ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
ఐటీ కంపెనీలు ఉద్యోగ నియామకాలకు సిద్ధమవుతున్నాయి. ప్రాంగణ నియామకాల ఎంపిక ప్రక్రియను కంపెనీలు ఇదివరకు నైపుణ్యాల ఆధారంగా చేపట్టేవి. కానీ ఇప్పుడు వాటితో పాటు ‘రియల్ టైం వర్క్ ఎక్స్పోజర్’ ఎంపికల్లో కీలక పాత్ర వహిస్తోంది.
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లూ, లైబ్రరీలూ వస్తూనే ఉంటాయి.
క్లిష్ట సమస్యలను కూడా చాలా తక్కువ సమయంలో చిన్న కోడ్‌తో పరిష్కరించగలిగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ‘పైతాన్’.
ఇంటర్మీడియట్ పూర్తయ్యే విద్యార్థులు ఏం కోర్సు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందో ఆలోచిస్తుంటారు. కెరియర్ విషయంలో సరైన నిర్ణయం తీసుకునేముందు
నెట్‌ఫ్లిక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి కంపెనీలు MERN స్టాక్‌లోని టెక్నాలజీలను ఉపయోగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఎక్కువగా వాడేది దీన్నే.
బ్లాక్ చెయిన్ టెక్నాలజీ బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, సప్లై చైన్, వైద్య రంగం.. ఇలా ఎన్నో రంగాల్లో ఉపయోగిస్తున్న సాంకేతికత- బ్లాక్ చెయిన్ టెక్నాలజీ. దశాబ్ద కాలంగా ఇది వేగంగా అభివృద్ధి చెందుతూవస్తోంది.
వాస్తవ ప్రపంచాన్నీ, వర్చువల్ ప్రపంచాన్నీ కలిపే సాంకేతికతలు ఎన్నో కీలక రంగాలకు విస్తరిస్తూ భారీ కొలువులకు వేదికలవుతున్నాయి. వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), మిక్స్డ్ రియాలిటీ (ఎంఆర్) లాంటి ఆధునిక టెక్నాలజీలను ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్) టెక్నాలజీలు అంటారు.
కొవిడ్ వల్ల ఎన్నో పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఇవి మళ్లీ లాభాల బాట పట్టడానికి అమలుచేయాల్సిన మొదటి నాలుగు టెక్నాలజీల్లో
సాంకేతిక నైపుణ్యాలు ఎంత ముఖ్యమో కరోనా కాలం నిరూపించింది.
ప్రతి రంగంలోనూ టెక్నాలజీ ప్రాధాన్యం ఏటా పెరుగుతోంది. వినియోగదారులకు అత్యుత్తమ సేవలను
చెప్పులు, చెవిదిద్దులు, బ్యాగులు, బెల్టులు, గాజులు, గ్లాసులు, వివిధ పరికరాలు, ఫర్నిచర్, ఇంటీరియర్, వెబ్సైట్లు, గ్రాఫిక్స్, వీడియో గేమ్స్..
చంద్రయాన్-3 విజయవంతమైన వేళ.. దేశం మొత్తం గర్వంతో తలెత్తుకున్న వేళ.. వేలాది మంది విద్యార్థుల్లో తామూ
ఇంటర్నెట్ యుగంలో డేటాకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమస్త రంగాల్లోనూ, అన్ని వ్యాపారాల్లోనూ సమాచారం ఎంతో ముఖ్యమైనది, భవిష్యత్తు నిర్ణయాలను నిర్దేశించేది.
నేరుగా కాలేజీకి వెళ్లి చదవడం అందరికీ వీలు కాకపోవచ్చు. అలాగే కోరుకున్న కోర్సు దగ్గరలోని విద్యాసంస్థల్లో అందుబాటులో లేకపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ చదువులు మాత్రమే కాదు. ఈ సంస్థలు ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను
వైట్ కాలర్ ఉద్యోగాలకు అత్యున్నత చదువులతో పనిలేదు. ఇంటర్మీడియట్ పూర్తయి, పదిహేడేళ్లు నిండితే చాలు..
OTP has been sent to your registered email Id.